Ravi Shekhar

⚛️🛞🪷

తెలిక తత్వానికి తనయుడుగా
తరుచూ ప్రకటనల తరగతిలో
తిరుగుతూ తిరుగులేని 
పసినవ్వుతో ప్రశాంతతను ప్రజ్వలిస్తూ
తెల్లవారుజామున "రవి" కిరణంలా
శాంతి "శేఖరం" అందించే Ravi Sekhar 
రవి శేఖర్ గారికి హార్థిక హృదయపూర్వక 
జన్మదిన శుభాకాంక్షలు.

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
 Energy Enjoy Entity



Comments

  1. ధన్యవాదములు భార్గవ్ తమ్ముడు కి

    ReplyDelete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao