Abigyna-Amukta (Telugu 30.12.2023)

⚛️🪷🌳 
 
మోహన కిరణాల క్రాంతి మీమాంసతో
సుమధుర సాహితి సంస్కృతి స్ఫూర్తితో
అభిజ్ఞానశాస్కుంతలం ఆముక్తమాల్యద
అభిజ్ఞ, ఆముక్త (అభి అమ్ము).....
చిగురించిన చిన్నారుల్లారా,
చక్కగా చదువుతూ
చల్లని చిద్విలాసంతో చిరంజీవులుకండి.
💭⚖️🙂📝@🌳 
📖30.12.2023✍️

కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)