Growth Circles & Finger Prints

⚛️🛞🪷
-------------

📷©️: అనామిక



వృక్షంలో "వృద్ధి వృత్తాలు" & వ్యక్తుల "వేలిముద్రలు".
(Tree "Growth Rings" & Human Finger Prints)
సమానంగా ఒకదానికొకటి ప్రత్యేకంగా పోలి ఉన్నాయి.

సమానత్వానికి సారూప్యతలను 
చిహ్నంగా చూపిస్తున్నాను.

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity

Comments

  1. అర్దం కాలేదు

    ReplyDelete
  2. ఆ బొమ్మలో ఒకవైపు వృక్షంలోని వృద్ధి వృత్తాలు, ఇంకో వైపు మన వేలిముద్ర.

    బొమ్మలో చూపించిన విధంగా చెట్లలోని వృద్ధి వృత్తాలు, మన వెలిముద్రలు ఒక రకంగా ఒకేల ఉన్నాయి ...

    ఆ పోలికలు, మనకు చెట్లకి మధ్య బాహ్యంగా సంబంధాన్ని చాటుతున్నాయి అనిపించింది.

    ReplyDelete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao