KTR- Kalvakuntla Taraka Rama Rao (Telugu 05.12.2023)
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
నాకు అనిపించినంత వరకు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కేటీఆర్ లాంటి క్రియాశీలక, హుందాతనం గల మంత్రిని చూడలేదు అనిపించింది.
కేటీఆర్ అనే ఒక వ్యక్తి వల్లే సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పదవికే గౌరవం వచ్చిందనిపించింది. దాని వల్ల మంత్రిత్వ శాఖ స్థాయి పెరిగింది.
రాష్ట్రాలకు అతీతంగా సామాజిక మాధ్యమాల సాయంతో సమస్యలకు "వ్యక్తిత్వం మరియు అధికారం" తో విద్య వైద్య వంటి విలువైన వ్యక్తిగత విషయాలలో వ్యక్తులకు నేరుగా నేనున్నానని భరోసా కలిస్తూ సేవలు అందించి చాలా మంది అభిమానం సంపాదించుకున్నారు.
దృతరాష్టుడు లాగ కళ్ళు లేని వాళ్ళు అయితేనో, లేక గాంధారి లాగా కళ్ళు ఉండి కూడా కళ్ళకు గుడ్డలు కట్టుకుని చూడలేని వారు అయితేనో కనపడదు అనేంత విధంగా అభివృద్ధితో అభిమానాన్ని, ఆసరా ఇచ్చి అనుచరులను సంపాదించుకున్నారు.
Thanks for your great tenure and development sir.
💭⚖️🙂📝@🌳
📖05.12.2023✍️
📖05.12.2023✍️
భార్గవ భావం, శ్యామ సాహిత్యం
Bharghava Belief, Shyam Symbolize
Bharghava Belief, Shyam Symbolize

Comments
Post a Comment