Ramana Maharshi (రమణ మహర్షి)

⚛️🛞🪷
రమణ మహర్షి


నేనెవరిననే నెపంతో
తత్వమసి తత్వంలో
అరుణాచలేశ్వరునికీ అంకితమై
ఆధ్యాత్మిక అమృతవాహినిగా
ప్రశాంత ప్రకాశాన్ని ప్రసరిస్తూన్న 
ముగ్ధ మౌన ముని
రమణీయ రమణ రుషి 

రమణ తాతయ్యను‌ తన 
జన్మదినోత్సవం నాడు 
స్మరిస్తూ స్తుతిస్తూ సంతోషిస్తున్నాను 

💭⚖️🙂📝 @🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao