Only Goodness
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
అరుణశ్రీ:
అందరిలో మంచి చూడడం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ అంత బలమయిన వారు వేరొకరు లేరు…
భార్గవ శ్యామ:
అందరిలో కేవలం మంచి మాత్రమే చుడడం బలహీనతవుతుందేమో, కానీ మంచి చూడడం ఏమాత్రం బలహీనత కాదు...
💭⚖️🙂📝@🌳
📖05.12.2023✍️
📖05.12.2023✍️
భార్గవ భావం, శ్యామ సాహిత్యం
Bharghava Belief, Shyam Symbolize
Bharghava Belief, Shyam Symbolize
Comments
Post a Comment