Indian Railways (భారతీయ రైల్వేల దినోత్సవం)
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
సమైక్యత సిద్ధాంతంతో
సంప్రదాయ సాంకేతికతను,
సాధారణ సంపన్నులను
సంధానిస్తూ సాగుతూ
సంకీర్ణంలో సమతుల్యంతో
సమాజ సౌలభ్యానికి
సాధికారత సాధించిన
సమగ్ర సంకల్పం
సామాజిక సేతు
భవదీయ రాగం
భారతీయ రైల్వే
భారతీయ రైల్వే దినోత్సవ శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity
⚛️🪷📧
రమణీయ రైల్వేలో
సుందర సోయగాల
మార్గాన్ని మలుచుకొన్న
ప్రకృతి పరిసరాలలో
ప్రాంతాలు పర్యటించే
ప్రయాణికుని ప్రయాణం
ప్రమోద పరవశంతో
ప్రహ్లాదం పరమానందం.....
(భారతీయ రైల్వే దినోత్సవ శుభాకాంక్షలు)
💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity
Comments
Post a Comment