Nature Wisdom (ప్రకృతి జ్ఞానం )

Nature - Wisdom

"When we have the heart to see and enjoy the beauty of nature, that nature is very wonderful "

Wisdom is the core tool for us to explore the secrets of nature, which give us experience. In this experience, intelligence proposes some truth. 

After understanding nature's virtues through various media, we are able to change that nature in our favor. For example, the fire burns us, but through our wisdom we are using fire to protect ourselves from cold. 

Scientists / philosophers have known the limits of sensual knowledge. If it was dependent only on the knowledge of the senses, today we don't not have electricity and brain powers. You can't know what elements are there in the sky for creation.

Scientist/ philosophers have provided thousands of tools to expand sensory knowledge.

Scientific/Spiritual knowledge has developed so much that scientists and philosophers have followed some rules. Those rules become shackles of knowledge during the performing a duty, knowledge takes a step up, by breaking them. Rules are a barrier to the development of Scientific/Spiritual knowledge, we have to overcome them then we will grow thoroughly.

Science knowledge makes some proposals from experience. Those proposals were considered as the ultimate truth by science. For e.g. All metals are in the form of solid material, when it is known that mercury is also metal, that proposal will be revised. That theory will be approved after scientific proposals, which are proven over and over again.

There are so many wonderful creatures in this universe that can infiltrate natural disasters beforehand. Animals are ahead of us in the information field. In this way, just like the artwork, the scientific vision also comes to us at every step. Humans have an impact on all relationships with the universe.

Science makes a way for a man to see spiritual vision. Nature will reveal the secrets.
------
In 2018 I liked this "Prakruthi-Gyanam" lesson in AP SCERT 7th Telugu Text book and wrote it down in my diary with some minor modifications and Now Translated it in English)
---------------------------------------------
ప్రకృతి - జ్ఞానం 

"ప్రకృతి అందాన్ని చూసి ఆస్వాధించే మనసు ఉన్నప్పుడు ఆ ప్రకృతి ఎంతో అద్భుతంగా ఉంటుందో"

ప్రకృతి రహస్యాలను అన్వేషించడానికి మనకు ఉన్న మూల సాధనాలు జ్ఞానేంద్రియాలు, ఇవి మనకు అనుభవాన్ని కలిగిస్తు ఉన్నాయి. ఈ అనుభవం లొ బుద్ధి కొన్ని సత్యాన్ని ప్రతిపాదిస్తూ ఉంటుంది.

ప్రకృతి ధర్మలను వివిధ మాధ్యమాల ద్వార గ్రహించిన తరువాత వాటిని మనకు అనుకూలంగా మార్చుకోగలుగుతున్నాము. 
ఉదా: చెయ్యి పెడితే కాల్చే నిప్పును, చలి నుంచి రక్షించుకోవాడానికి వాడుతున్నాము.

ఇంద్రియ జ్ఞానానికి గల హద్దులను శాస్త్రవేత్తలు/తత్వవేత్తలు తెలుసుకున్నారు. ఇంద్రియ జ్ఞానం మీదనే ఆధారపడి ఉంటే ఈనాడ విద్యుచ్ఛక్తి మెదలైన శక్తులు ఉండేవి కావు. ఆకాశం లొ (సృష్టిలో) ఏఏ పదార్ధలు ఉన్నాయో తెలిసేది కాదు. ఇంద్రియ జ్ఞానాన్ని విస్తరింపడానికి శాస్త్రజ్ఞులు/తత్వవేత్తలు అనేక వేల సాధనాలను కల్పించారు.

శాస్త్ర జ్ఞానం/ఆధ్యాత్మిక జ్ఞానం ఇంతగా అభివృద్ధి అయిందంటే శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు కొన్ని నియమాలను విధిగా పాటించారు. విధి నిర్వహణ సమయంలో ఆ నియమాలు జ్ఞానానికి సంకెళ్ళుగా మారాయి, వాటిని వదిలి పెట్టడం ద్వార జ్ఞానం ఒక మెట్ట పైకెక్కుతుంది. శాస్త్ర/ఆధ్యాత్మిక జ్ఞానాభివృద్ధికి అడుగడుగున నియమాలు అడ్డు తగులుతుంటాయి, వాటిని అధిగమించాల్సి ఉంటుంది అప్పుడే సమగ్రంగా ఎదుగుతాం.

శాస్త్రజ్ఞానం, అనుభవం నుంచి కొన్ని ప్రతిపాదనలు చేస్తుంది. ఆ ప్రతిపాదనలను శాస్త్రం పరమ సత్యంగా పరిగణిస్తుంది. ఉదా:- లోహలన్ని ఘన పదార్థల రూపంలొ ఉంటాయి, పాదరసం కూడ ఒక లోహమే అని తెలిసినప్పుడు, ఆ ప్రతిపాదన సవరణకి వస్తుంది. శాస్త్ర ప్రతిపాదనలు మళ్ళీ మళ్లీ రుజువు చేసిన తరువాత ఆ సిద్ధాంతం ఆమోదం పొందుతుంది.

శాస్త్రం ఆధ్యాత్మిక దృష్టి మానవుని కృష్టిని ఫలవంతం చేసి ఒక మార్గం వేస్తుంది. ప్రకృతి రహస్యలను వెల్లడి చేస్తుంది.

మన కంటే ముందే ప్రకృతి రహస్యాలను (వైపరిత్యాలను) ముందే సహజంగా పసిగట్టగల అద్భుత ప్రాణాలు ఈ విశ్యం లో ఎన్నో ఉన్నాయి. సమాచార రంగంలొ మనకన్నా జంతువులే ముందున్నాయి. ఈ విధంగా కళాదృష్టి లాగే శాస్త్ర దృష్టి కూడ మనకు అడుగడుగున అక్కరకు వస్తుంది. మానవుడికి ఈ విశ్వంతో గల సంబందలన్నింటి మీద ప్రభావం చూపిస్తుంది.

(2018లో 7వ తరగతి తెలుగు లోని ఈ పాఠ్యాంశం నచ్చి కొన్ని సూక్ష్మ సవరణతో నా డైరీలో రాసి దాచుకున్నాను..... అదే ఇది)
----------------


💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం 

Comments

  1. నిజం చెప్పావ్🤝

    ReplyDelete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao