Health Day

⚛️🛞🪷
ఆరోగ్య దినోత్సవం

అక్షర ఆకారంలో ఆలోచన ఆసరాతో 
ఆశగా ఆసక్తితో 
అనుభూతిని అభివ్యక్తీకరిస్తూ...

ఆరోగ్యం అందరికీ అస్తిత్వంగా అంతర్లీనమై
అద్భుతంలా అందాలని 
అనుకుంటున్నాను.

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity

Comments

  1. 👌👌👌మంచి మాట. అందరికీ కావలసింది ఆరోగ్యమేకదా.

    ReplyDelete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao