🧠 Mind's Meals 🌱 (ఆలోచనల ఆహారం) (Collected Content with Translation Text)

Some express through deeds, others through eyes, many by words. Love has ways and means to reach you beyond comprehension. 
 Arpit Goel (22 May 2021)

చాలా మంది పదాల ద్వారా, కొంతమంది కళ్ళ ద్వారా, మరికొంత మంది పనుల ద్వారా ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రేమకు అర్థం చేసుకోవడానికి మనల్ని చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ప్రేమ మన గ్రహణశక్తికి మించి ఉంటుంది.

Choose distance over disrespect, and peace over drama. 
#Anonymous 
అగౌరవం కంటే దూరం మరియు నాటకం కంటే శాంతిని ఎంచుకోండి.
#అనామిక (27 Apr 2022 Trans)

ఇంటితో పోలిస్తే తలుపు చాలా చిన్నది తలుపుతో పోలిస్తే తాళంకప్ప చాలా చిన్నది. తాళం వీటన్నింటికంటే చిన్నది, కానీ దానితో మొత్తం ఇంటిని తెరవగలం..!! కాబట్టి చిన్న, ఆలోచనాత్మకమైన పరిష్కారాలే పెద్ద సమస్యలను పరిష్కరించగలవు దానికి కావాల్సింది కొంచం ఓర్పు నేర్పు.  #ఆనామిక

When compared to house, door is too small, while compare to door, lock is very little. Key smallest of all, but it can open whole house..!! So, some small, thoughtful solutions can solve big problems, it just need a little patience and learning. 
#Anonymous (20 Sep 2022 Trans )
------------------
When you learn a little, you feel you know a lot. 
But when you learn a lot you realise you know very little.
 #Anonymous
మీరు కొంచెం నేర్చుకున్నప్పుడు, మీకు చాలా తెలుసునని మీరు భావిస్తారు. కానీ మీరు చాలా నేర్చుకున్నప్పుడు, మీకు చాలా తక్కువ తెలుసు అని మీరు గ్రహిస్తారు.
 #అనామిక  (01 Sep 2022 Trans)
------------------
తమలో తాము కీచులాడుకుంటూ.. తమలో పుట్టే నాయకుల కాళ్ళు లాగుతూ ఉండడం బానిసత్వానికి ప్రతీక. 
తమలో తామే కీచులాడుకుంటున్నట్లు నటిస్తూ... అధికారం తమ మధ్యలోనే ఉండేలా చూసుకుంటూ అంతర్గతంగా ఐక్యతను కాపాడుకునేది పాలక వర్గం.
#అనామిక 
Screaming among themselves... pulling the legs of the leaders born in them, symbolizes slavery.
While pretending to squabble among themselves... ensuring that power remains within them.
 It is the ruling class that maintains internal unity 
#Anonymous (01 Oct 2022 Trans )
------------------
The most remarkable places to be in the world are to be in someone's thoughts, in someone's prayers, and in someone's heart -Anonymous-
ప్రపంచంలో అత్యంత విశేషమైన ప్రదేశాలు.. ఒకరి ఆలోచనలలో, ఒకరి ప్రార్థనలలో మరియు ఒకరి హృదయంలో ఉండటమే. #అనామిక
------------------
I searched for God and found only myself.
I searched for myself and found only God.
- Sufi proverb
నేను దైవాన్ని వెతికాను, నన్ను నేను కనుగొన్నాను.
నన్ను నేను శోధించాను దైవాన్ని కనుగొన్నాను.
-సూఫి సామేత 
------------------
Life is like riding a bicycle. To keep balance, we must keep moving.  
-Anonymous-
జీవితం సైకిల్ తొక్కడం లాంటిది. సమతుల్యం ఉండడానికి, మనం కదులుతూ ఉండాలి. 
#అనామిక
------------------
Basic education is work not language,
The mother tongue is the medium of communication not the instruction. 
Learn language by speaking it.
ప్రాథమికంగా విద్య భాష కాదు పని,
మాతృభాష మాట్లాడే మాధ్యమం మాత్రమే, ఆదేశం కాదు. మాట్లాడటం ద్వారా భాష నేర్చుకోండి

------------------
Those who blame others have a long way to go travel. 
Who blames self is halfway there. 
Who blames no one, is arrived 
-Chinese Proverb  
ఇతరులను నిందించేవాడు, ఇంకా చాలా దూరం ప్రయాణం చెయ్యాలి. 
తనను తాను నిందించుకునేవారు. సగం దూరమే ప్రయాణం చెయ్యాలి 
ఎవరినీ నిందించరో వాళ్లు గమ్యస్థానానికి చేరిపోయారు 
- చైనీయుల సామెత - (09-04-2022 Trans)
------------------
సమాజం నిజాయితీగా ఉండదు. సమాజంలో నిజాయితీకి విలువ ఉంటుంది. 
-హరి రాఘవ-
Society is not honest. Honesty is valued in society. 
-Hari Raghav- (03 Oct 2022 Trans)

------------------
"It takes very little intelligence to think ourselves superior" 
- Nietzsche
"అందరికంటే మనమే గొప్ప అనుకోవడానికి చాలా తక్కువ తెలివి అవసరం"  
- నీషే (24 Oct 2022 Trans)
------------------
Art is not what you see, but what you make others to see
#Anonymous 
కళ అనేది మనం చూసేది కాదు, ఇతరులను చూసేలా చేసేది. 
#అనామిక (26 Nov 2022 Trans)
------------------
Philosophy is a medicine... not an addiction..
-Eesshwaram- 
తత్వం అనేది ఔషధం... వ్యసనం కాదు
 -ఈ శ్వ రం-  (29 Dec 2022)
------------------
మనకు నచ్చిన మతాన్ని ఆచరించటం హక్కు... 
పరమత సహనం కలిగి ఉండటం బాద్యత.... 
రెండూ రాజ్యాంగము ఇచ్చినవే- 
It is our right to practice the religion of our choice. 
It is our responsibility to be tolerant towards other religions. 
Both are given by the Constitution
-Mallik Paruchuri (30 Dec 2022 Trans)
------------------
Wisdom doesn't come from knowing anything. 
It comes from feeling everything. 
-Scott Kiloby 
జ్ఞానం ప్రతిదీ తెలుసుకోవడం వల్ల రాదు. 
ఇది ప్రతిదీ అనుభూతి పోందడం నుండి వస్తుంది. 
-స్కాట్ కిలోబీ  (11 Jan  2023- Trans)
------------------
The reason why people hold on to memories is because memories are the only thing that don't change when everything else does.........  
#Anonymous 
అందరు జ్ఞాపకాలను అట్టి పెట్టుకోవడానికి కారణం ఏమిటంటే, మిగతావన్నీ మారినప్పుడు జ్ఞాపకాలు మాత్రమే మారవు............. 
 #అనామిక (16 Jan  2023- Trans)
------------------
Our WORDS may represent our thoughts, 
but our EFFORTS represent us. 
#Anonymous 
మన పదాలు మన ఆలోచనలను ప్రదర్శిస్తాయి, 
కానీ మన ప్రయత్నాలు మనల్నే ప్రదర్శిస్తాయి.
 #అనామిక (18 Feb 2023- Trans)
------------------
The relation is a bond between persons who may not be equal in Qualification Talent Money or age 
But equal in their stability to understand each other 
#Anonymous
అర్హత ప్రతిభ డబ్బు లేదా వయస్సులో సమానంగా ఉండకపోయినా 
ఒకరినొకరు అర్థం చేసుకునే స్థిరత్వం కలిగి ఉంటే  వ్యక్తుల మధ్య  బలంగా బంధం ఏర్పడుతుంది 
 #అనామిక (08 Mar 2023 Trans)
------------------
To earn respect from others, you must first develop self-respect. 
#Anonymous 
ఇతరుల నుండి గౌరవం పొందడానికి, మీరు మొదట ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవాలి. 
 #అనామిక (11 Apr 2023 Trans)
------------------
ఇస్త్రీ

రోజు పూర్తయ్యేసరికి
నా చొక్కాలాగే నా జీవితం కూడా నలుగుతూ ఉంటుంది
రోజు మొదలయ్యేసరికి
బాధ్యతల బరువుతో ఆశయాల వేడితో మళ్ళీ దాన్ని ఇస్త్రీ చేసి సిద్ధంగా ఉంచుతాను
- అనంత శ్రీరామ్  -

Iron
By the end of the day
My life is crushed like my shirt
As the day begins
With the weight responsibilities and heat of the ambitions I iron it again and keep it ready 
#Anantha Sriram (24 Apr 2023 Trans)
------------------
Once Death asked Life,
Why does everyone loves you, but hates Me? 
Life replied,
Because I'm the beautiful lie and you're the painful truth.

ఒకసారి మృత్యువు జీవితాన్ని అడిగింది,
అందరూ నిన్ను ఎందుకు ప్రేమిస్తారు, నన్ను ఎందుకు ద్వేషిస్తారు?
జీవితం బదులిచ్చింది,
ఎందుకంటే నేను అందమైన అబద్ధం మరియు నువ్వు కఠినమైన నిజం. (20 Jun 2023 Trans)

Before act, There is a freedom of choice, but after the act, Compulsorily need to face the consequences. This is the law of Karma. 
We are a free agent, but when you perform a certain act, you will reap the results of that act. #Anonymous 

పని చేసే ముందు నిర్ణయించుకునే స్వాతంత్ర్యము ఉంది; కానీ ఆ పని చేశాక ఇష్టం ఉన్నా లేకపోయినా దాని ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. అదే కర్మ సిద్ధాంతం. 
మనం స్వతంత్రులం. కానీ ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని ఫలితం అనుభవించవలసిందే. #అనామిక (02 Jul 23 Trans)

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao