Bindu Pinni Birthday

⚛️🛞🪷

హోం హైనస్ హోదా, 
హామీగా హోమియో సల"హా"దారు 
హృద్య హాస్యల హేతుక హార్దిక హృదయ హిమ..

బాధ్యతల బరిలో భర్త భరోసాతో
బుద్ధి బల బహుముఖప్రజ్ఞతో  
బంగారు బాటపట్టిన బిందువు ..... 

హిమబిందు పిన్నికి 
హార్థిక హృదయపూర్వక 
జన్మదిన శుభాకాంక్షలు

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity 

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao