Photo with Peers (Telugu 20.06.2026)

⚛️🪷☀️🍃@🌳

సంవత్సరాల స్నేహం 
కానీ, కలిసి
తీసుకున్న తీపి
ఒక్కటంటే ఒక్కటి 
లేనే లేదు,
ఇన్నాళ్లకు ఇప్పుడు 
చక్కని చిద్విలాస
చిత్రం చక్కగా 
తీపిగా తీసుకున్నాము.
💭⚖️🙂📝@🌳
📖20.06.2026✍️






కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)