EnTREE ⚛️ 🪷🌳 కల్పవృక్షము చెరుకుమూడి చంద్రశేఖరుని తాదాత్మ్య, తెలివైన తనయుడైన బాధ్యతలతో బాలాన్ని పెంచుకుని పంచుకుని లక్షణమైన లక్ష్మీని వివాహమాడి విలక్షనంగా పని, పరోపకారం, ప్రశాంతతలో శ్రీకారమైన శక్తిగా, త్రిసంతానానికి తండ్రిగా, భారత జీవిత బీమా సంస్థలో అధికృతమైన అభివృద్ధి అధికారివై, అన్నపూర్ణ నిత్యాన్నదానక్షేత్ర ఆలయ నిర్వకునిగా నిలకడగా నడిపి చమత్కారం చిరునవ్వు మేళవించిన మనస్తత్వంగా, ఉపనయనం, ఉపయోగాది చికిత్సలతో చతుర్ద్విజునిగా చక్కగా చిద్విలాసంగా తిరిగివచ్చిన తాతయ్యకు హృదయపూర్వక హార్దిక పుట్టినరోజు పండుగ శుభప్రద శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖19.10.2024✍️ ----------------- In Working, Philanthropy, Calmness I saw your energy Kameswar Rao Tataiya/Mamaiya. As Workaholic doing the work with initiatives and without postponing is your trademark. As a philanthropist making house as Inn for some many people, "After lots of unfavorables, coming back into life with calmness is your benchmark." 💭⚖️🙂📝...