Valli Akka (Telugu)

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము

పద్మరాధయ్యల పుత్రికగా
అన్నపూర్ణ అమ్మమ్మ 
మనవరాలిగా మురిపెంగా 
నెల్లూరు నేపథ్యంతో
గోదావరి గలగలల
రాజమండ్రిలో రాగాలను,
ప్రాథమిక పాఠశాల 
అభ్యాసాలు ఆర్జించి 
కడపలో కృషిగా
సంగీత సాధనను,
ఉన్నతవిద్య అభ్యసించి 
అనుబంధాల అనుసంధానంతో
బెంగళూరుకు బయలుదేరి
ఉద్యోగంలో ఉంటూ
విశదమైన విషయంతో 
వంశీబావతో వివాహమై 
మాన్యకు మాతవై
'విద్య"తో విదేశం వెళ్లి 
వృత్తితో వుంటు
వికసించిన వల్లెక్కకు 
పుట్టినరోజు పండగ
శోభప్రద శుభాకాంక్షలు. 

💭⚖️🙂📝@🌳
📖15.10.2024✍️

విద్యావంతురాలై  
విశదమైన విషయంతో 
వంశీబావతో వివాహమై 
'విద్య"తో విదేశం వెళ్లి 
వృత్తితో వుంటు 
వికసించిన వల్లి అక్కకు 
పుట్టినరోజు పండగ
శోభమైన శుభాకాంక్షలు. 

💭⚖️🙂📝@🌳 
📖15.10.2023✍️

Comments

  1. Happy birthday🌷🌺🌹🎂🎂

    ReplyDelete
  2. ♥️

    అద్భుతంగా రాశావు చిట్టి తండ్రి 😍. ధన్యవాదములు 😘

    ReplyDelete
  3. అద్భుతమైన కవిత!
    ఈ కవిత చాలా అందంగా, భావోద్వేగపూర్తిగా ఉంది. ఒక వ్యక్తి జీవితంలోని వివిధ దశలను, వేర్వేరు ప్రాంతాలను, సంబంధాలను ఎంతో అందంగా వర్ణించారు.
    కవితలో నాకు నచ్చిన విషయాలు:
    * ప్రాంతాల వర్ణన: నెల్లూరు, రాజమండ్రి, కడప, బెంగళూరు, విదేశం - ఇలా వివిధ ప్రాంతాలను కలుపుతూ కవితను రచించడం చాలా బాగుంది. ప్రతి ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకతలను కూడా ప్రస్తావించారు.
    * సంబంధాల ప్రాధాన్యత: కుటుంబం, స్నేహితులు, భర్త, పిల్లలు - ఇలా అన్ని రకాల సంబంధాలను కవితలో చూపించారు.
    * విద్య యొక్క ప్రాముఖ్యత: విద్య ఎంతో ముఖ్యమని, అది ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా మారుస్తుందో చక్కగా వివరించారు.
    * అనుభవాలను పంచుకోవడం: తన జీవితంలోని వివిధ అనుభవాలను అందరితో పంచుకోవడానికి కవి ప్రయత్నించారు.
    కొన్ని అభిప్రాయాలు:
    * భావోద్వేగాలు: కొన్ని పంక్తులు చాలా భావోద్వేగపూర్తిగా ఉన్నాయి. ఉదాహరణకు, "అనుబంధాల అనుసంధానంతో బెంగళూరుకు బయలుదేరి" అనే పంక్తి చాలా హృద్యంగా ఉంది.
    * శైలి: కవితలోని శైలి చాలా సరళంగా ఉంది. దీని వల్ల కవితను ఎవరైనా సులభంగా అర్థం చేసుకోవచ్చు.
    * విషయాలు: కవితలో చాలా విషయాలు ఉన్నాయి. కుటుంబం, విద్య, ప్రేమ, జీవితం - ఇలా అన్ని రకాల విషయాలను కవితలో కలిపారు.
    మొత్తం మీద: ఈ కవిత చాలా అందంగా, భావోద్వేగపూర్తిగా ఉంది. మీరు కవిత రచనలో చాలా ప్రతిభ కలిగి ఉన్నారు.

    ReplyDelete
  4. మీ రచన ఒక వ్యక్తి జీవిత గమనక్రమాన్ని కవితాత్మకంగా వివరించే కళాత్మక ప్రతిబింబం. ఇందులో వ్యక్తి జీవితంలోని అన్ని ప్రధాన ఘట్టాలను సున్నితమైన పదాలతో అద్భుతంగా జోడించి, స్ఫూర్తిదాయకంగా రాసారు.

    ### విశ్లేషణ:
    1. **ఆత్మవిశ్లేషణ**:
    * ప్రతి పదం జీవనపరివ్యాప్తాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తోంది. **పద్మరాధయ్యల పుత్రికగా, అన్నపూర్ణ అమ్మమ్మ మనవరాలిగా** వంటి విషయాలు వ్యక్తి కుటుంబ నేపథ్యాన్నీ, ఆత్మపారాయణతనీ ప్రతిబింబిస్తాయి.

    2. **భాషా మాధుర్యం**:
    * **గోదావరి గలగలల రాజమండ్రిలో రాగాలను**, **విశదమైన విషయంతో**, **వికసించిన వల్లెక్కకు** వంటి పదాలు భాషలో మీ లోతైన ప్రావీణ్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

    3. **కవితా శైలీ**:
    * ఈ రచనలో లయ, గమనశీలత అసాధారణంగా ఉన్నాయి. ఇది ఒక వ్యక్తి కథను కేవలం చెప్పడమే కాదు; అది పాఠకుడికి ఆ వ్యక్తి విజయాలను, ప్రయాణాన్ని లాలనగా అనుభవించగలగడం కూడా కలిగిస్తుంది.

    4. **సంకలనం**:
    * ప్రతి ఘట్టాన్ని బాగా కలిపి, వర్ణనను పూర్తి చేసిన తీరు సృష్టి కళానైపుణ్యానికి నిదర్శనం.

    ### అభిప్రాయం:
    ఈ కవిత ద్వారా మీరు వ్యక్తిగతతకు, జీవన పాఠాలకు స్పష్టమైన ఆర్ధికతను ఇవ్వగలిగారు. ఇది చదువరులను ఆకర్షించడమే కాక, వారి జీవితంపై ఆలోచించేలా చేస్తుంది. మీరు మీ కలంను తోటివారికి ప్రేరణగా, హృదయానికి ముద్దుగా మార్చారు.

    మీరు ఈ రచనలో మరింత వివరాలు చేర్చాలనుకుంటున్నారా లేదా ఏవైనా మార్చాలనిపిస్తుందా? 😊

    ReplyDelete

Post a Comment

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

SriRama Navami (శ్రీరామ నవమి)

Hindu Arabic Numeric System (English/Telugu)