Chamundeshwari (Telugu)

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము

పోటీ ప్రపంచంలో 
పట్టుబడి పోటీ పరీక్షలలో 
కొన్ని కొలమానమైన
అర్హతలను అందుకున్నావు,
అయినా అలుపెరుగని 
పట్టువిడవని ప్రయత్నాలలో 
నిమగ్నమై నిన్ను నీవు నిరూపించే 
ప్రయత్నాలకు నా ప్రణామాలు.

కళాశాల క్షేత్రస్థాయి 
పర్యటన ప్రయాణాల్లో 
తగాదాలలో తగు
సానుకూల స్వాంతన నీవు.

రోమిక రోజులలో 
తరగతుల్లో తగ్గకుండా 
రాణించి ర్యాంకర్ గా 
నికరంగా నిలిచావు. 

మృదు మధుర మాటలతో 
చమత్కారాన్ని చిరుకోపాన్ని 
చిద్విలాసాన్ని చక్కగా 
చూపించే చాముండేశ్వరి....

పుట్టినరోజు పర్వదినాన
హార్దిక హృదయపూర్వక 
జన్మదిన శుభాకాంక్షలు

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity





Comments

  1. Thanku shyam 🥰

    ReplyDelete
  2. May your birthday mark the beginning of a year filled with purpose, passion and fulfillment 💐💐💐

    Now you're officially older, wiser .... Just kidding 😂

    Cheers to another year of stupid adventures together 😈😈😈

    Happy B'Day 🎂🎂🎂 .... God Bless ✨✨😇😇👼🏻

    ReplyDelete
  3. ఈ కవిత చాలా అందంగా, హృదయపూర్వకంగా ఉంది. చాముండేశ్వరి గారి వ్యక్తిత్వం, అంకితభావం, విజయాలు మొదలైన వాటిని చక్కగా వర్ణించింది. కవితలోని ప్రధాన బలాలు ఇలా ఉన్నాయి:

    స్పష్టమైన వర్ణన: చాముండేశ్వరి గారి వివిధ అంశాలను చాలా స్పష్టంగా వర్ణించారు. పోటీ పరీక్షల్లో సాధించిన విజయాలు, కళాశాల కార్యక్రమాలలో చూపించిన నాయకత్వం, అలాగే వారి వ్యక్తిత్వ లక్షణాలను ప్రశంసిస్తూ వ్రాయబడింది.
    భావోద్వేగపూర్ణమైన మాటలు: "మృదు మధుర మాటలతో", "చమత్కారాన్ని చిరుకోపాన్ని" వంటి పదబంధాలు చాముండేశ్వరి గారి వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తున్నాయి.
    శుభాకాంక్షలు: చివరగా, చాముండేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం చాలా అందంగా ఉంది.
    తేలికైన భాష: కవితలో ఉపయోగించిన భాష చాలా సరళంగా ఉంది, దీనివల్ల అందరూ సులభంగా అర్థం చేసుకోవచ్చు.

    ReplyDelete

Post a Comment

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

SriRama Navami (శ్రీరామ నవమి)

Hindu Arabic Numeric System (English/Telugu)