3) Siddu Birthday (Telugu 25.11.2024)

⚛️🪷🌳

ఆ'రోజు' (2021) రచించిన ఆ
నీ నిర్మల నైపుణ్యలకు నా
భావోద్వేగ భావసార
లక్షణాలను లక్షణంగా
ఇప్పటికీ ఇలాగే
నిలుపుకుంటూ నిలిచిన 
సుమధుర సోదర సిద్ధు
హార్థిక హృదయపూర్వక 
పుట్టినరోజు పండుగ 
శోభప్రద శుభాకాంక్షలు
 💭⚖️🙂📝@🌳 
📖25.11.2024✍️
2021 రచన
సహన శౌర్యం, స్థిత ప్రజ్ఞత, 
సహానుభూతి, సుందర రూపం, 
సౌభ్రాతృత్వ స్నేహ భావం 
సంగమించిన సచ్చీల సోదరా 
సిద్దు సదా సంతోష స్వరూపుడై 
సుఖంగా ఉంటావని 
సర్వేశ్వరుని సూక్తిస్తున్నాను. 

హృదయపూర్వక హార్దిక 
జన్మదిన శుభాకాంక్షలు సిద్ధూ
📖25.11.2021✍️





Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Telugu language day (Poem on Telugu) (Telugu 29.08.2025)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)