2) Adi Sheshaiya Tataiya Birthday (Telugu 27.11.2024)
⚛️🪷🌳
దైవభక్తి దీర్ఘదృష్టి దయాగుణం
ధారణాగావించిన ధీరులు
దైవం దీవించబడిన దీర్ఘాయుష్మంతులు
పుత్రులు ప్రౌత్రులు పుత్రికలు పౌత్రికలను
ప్రేమ పెద్దరికంతో పరివార పరిధిని
ప్రేమించి పాలించిన ప్రియమైన పెద్దవారు
కుటుంబంలో కురువృద్ధుడిగా
కాలంతో కొనసాగిన కాంతి
కోవిదుని జననంతో కనకాభిషిక్తుడైన
అన్నపూర్ణమ్మ పుత్రుడు,
ఆదిశేషయ్య పితామహుడిని
జన్మదిననా స్మరిస్తూ 🙏
💭⚖️🙂📝@🌳
📖27.11.2024✍️

Comments
Post a Comment