పోస్ట్‌లు

Megha Bisht Birthday (Commemorative Content Conversations) (28.05.2022)

చిత్రం
⚛️🪷🌳 Megha, For me your are a Booster Dose for to gain and regain my innate energy. When I feel down, I read your responses to my emails. It enhances my esteem.  You are an Esteem Entity for me with the Energy of Pursuing knowledge and happiness. I feel, Our Strong Phenomenal bond base is made with Kaustuv Sir Teachings and Subjects. You gave special space for me in your life. It means a lot to me. (In your Instagram also I'm the only one followed by you among our classmates) Even though we use to talk very less, I very much associated with you. And didn't felt the Gap between us. Now I don't know why, I felt I'm going away from you. That feeling disturbs me slight a lot. Here problem is in me. Help me in this regard. I'm Also attaching Our Old Discussions  💭⚖️🙂📝@🌳  📖28.05.2022✍️ 12 May 2017 Mail Subject : Share your Feelings, Experiences & Learning's from MAE16_Sec-1 {Classmates & Faculty} Mail : Feel this as a platform for to share your feelings...

Naga in Nature (Pushpagiri) (22.05.2022)

చిత్రం
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము   Naga in Nature   ప్రపంచంలో ప్రకృతితో మన సంబంధం పరస్పరం. పద్దతి ప్రకారం మనం మరియు ప్రకృతి ఒకరికొకరు జీవించాలి మరియు జారవిడచాలి, అని అనిపిస్తుంది. I feel, Our Relationship with Nature is Mutual in this world. Accordingly, We and Nature need to Live and Leave for each other. ------------------ 🙏🙂💚 ప్రకృతి నేపథ్యంలో సహజమైన ఆనందం. 🙏🙂💚 Natural Blissfulness in Nature Background  ------------------ క్షణకాలం పాటు  ప్రకృతికి  లొంగిపోయాను Surrendering for a moment to Nature ------------------ పెన్నతీర పుష్పగిరి: పురాణ పర ప్రామాణిక ప్రస్తుతి 💭⚖️🙂📝@🌳 📖22.05.2022✍️

సిరివెన్నెల గారి జయంతి (20.05.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   శ్రవణానికి శ్రావణం సంధి చేసి వాణిజ్య వినోద చలన చిత్రాలకు సాంప్రదాయ సామాజికాంశలను  కవితాత్మక కళాత్మక కుంభవృష్టిని పద పాటలతో పాఠాలుగా పండించి  తెలియని తెలుగు తెలియజేసిన  సాహిత్య సమ్మోహన శిఖరం   సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి గౌరవంగా  జయంతి నాడు  జన్మదిన నివాళులు 💭⚖️🙂📝@🌳 📖20.05.2022✍️

Vision/దర్శనం (E-Telugu 10.05.2022)

చిత్రం
⚛️🪷🌳  స్పష్టంగా తెలియకపోయినా,  ఉంది అనిపించే ప్రమాణ శక్తి.... ప్రయాణం (దర్శనం) ☮️🙏 Although not clear,  there seems to be a Standerd Strength in Journey (Vision) ☮️🙏 💭⚖️🙂📝@🌳   📖 10.05.2022 ✍️

Akshaya Tritiya (అక్షయ తృతీయ) (T/E 03.05.2022)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము అక్షయపాత్ర ఉదంతంతో అందరికీ  అక్షయ తృతీయ శుభాకాంక్షల  యుధిష్టరుడు తన స్వీయ తపశ్శక్తితో సూర్యుని నుంచి సాధించిన అక్షయ పాత్రకు అనంతమైన అన్నదాన ప్రసాద సామర్థ్యాని కలిగి ఉంది. కానీ దానికి ఉన్న పరిధి, ఒకసారి శుభ్రం చేస్తే ఆరోజుకది నిలిచిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో పరిధిని అవకాశంగా తీసుకొని ఆ ధర్మ కార్యాన్ని నిరోధించి నిర్వీర్యం చేయగలిగే దుర్వాస మహాముని లాంటి శక్తి తారసపడినప్పుడు శ్రీ కృష్ణుని కృప కాపాడింది. స్వశక్తితో సాధించిన అనంతమైన సామర్థ్యానికి గల పరిధి గమనించి ఎదురు నిలిచి నిరోధించగలిగే శక్తి తారసపడినప్పుడు దైవం అనే కృప తోడు ఉండి కాపాడుతుంది. అలాంటి ఉదంతానికి ప్రతీక ఈ అక్షయ తృతీయ. 💭⚖️🙂📝@🌳 📖03.05.2022✍️ ---------------------------- With Akshaya Patra Story  Akshaya Tritiya greetings to all Yudhisthira obtained Akshaya's Patra from Lord Surya through his self-penance, It has the capacity to give infinite food. But the scope of it is once it gets cleaned, That will lose its power for that day. In su...

Memories in Mind (E-Telugu 30.04.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము Memories in Mind/మనసులో జ్ఞాపకాలు చాలా క్షణాలను ఏ కెమెరా చిత్రీకరించకపోయినా,  అందులోని కొన్ని అనుభవాలను  మది జ్ఞాపకాలుగా ముద్రవేసుకుంది. Many moments are not  captured by any camera,  In those some experiences are  imprinted in mind as memories. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity అమృత ఆనంద అస్తిత్వం 

Earth Day (Telugu 22.04.2022)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము దివ్యమైన ధరిత్రి  ధార్మిక ధోరణితో  దయగల దీప్తిగా  దారిచూపిస్తూ  దప్పిక తీరుస్తున్న  ధరణికి ధన్యవాదాలతో  తన దినోత్సవం శుభాకాంక్షలు.  💭⚖️🙂📝@🌳 📖22.04.2022✍️

Ambedkar Jayanti & ParusuRama (Telugu 14.04.2022)

చిత్రం
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము అంబేద్కర్ జయంతి నాకు అనిపించిన అభినవ పరుశురాముడు అంబేద్కర్.... వీరిరువురు ఏ ఒక్క తత్వానికి వ్యతిరేకులు కాదు. కేవలం పోరాటయోధులు. న్యాయం కోసం పోరాడారు తప్ప ప్రతీకారం కోసం కాదు. కార్తవీర్యార్జుని కుమారులు ఒకానొక సమయంలో జమదగ్ని మహాముని తలను శరీరం నుంచి వేరుచేసి తీసుకెళ్లిపోయారు. అప్పుడు ఆ జమదగ్ని మహర్షి పుత్రుడైన పరశురాముడు, ఆ పితృవియోగంలో కూడా లోతుగా తన తండ్రి మరణానికి గల కారణాలు ఆలోచించాడు‌. ఆ అధర్మానికి మూలం ఎక్కడుంది అని అన్వేషించాడు. క్షత్రియత్వంలో ఉన్న అధికార మదం కారణం అని తెలుసుకుని, ఆ అన్వేషణలో తను పడుతున్న బాధలు విస్మరించాడు, సమాజాన్ని పట్టి పీడిస్తున్న బాధలను తన బాధలుగా మార్చుకున్నాడు. ఆధర్మాన్ని ఆచరించే క్షత్రియ రాజులను హతమార్చి సమస్త ఆర్యవర్తన్ని పరిశుద్ధం చేయడమే జీవిత లక్ష్యంగా మార్చుకున్నాడు.  తన తల్లి 21 సార్లు రోదించిందని, 21 సార్లు దండయాత్ర చేసి అధర్మాన్ని ఆచరించే క్షత్రియ రాజులను అంతమొందించాడు. పరశురామునిలో కేవలం ప్రతీకార వాంఛ ఉండి ఉంటే పరశురామ ప్రభువు అని మనం పూజించే వాళ్ళం కాదు.  భార్గవ రాము...

Reciprocal Reaction (English 09.04.2022)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము 20 Mar 2022 File footage;  Source: Unknown I feel he is Blessed One,  He did mistake, The Reciprocal Reaction is Rigorous to Receive, but the Result is Really Relieving.  I was empathized by seeing this file footage. In this relaxed state, the relieving result gave me a sead to reflect.  I also had that kind of similar instances, where I did mistake, but still I was on safe side. Thats was the time from there, I carried the seeds of revolving reflections with regretting and relieving thoughts.  It's the time and space for self to thank phenomenon that protected self.  And also taking the chance for change with that contentment charge.  --------- Generally, we are intended to do mistakes for thrill, the consequences of the thrilling mistakes are unpredictable. Still will take chance to enjoy the thrill. In a time that thrilling mistake make us to struck in shivering situation by keeping safe side....

Till Last (E-Telugu 02.04.2022)

⚛️🪷🌳  ఆరంభం ఆనందంగా ఉంది అంటే  ఆఖరు ఇంకా అద్భుతంగా ఉంటుంది అనిపించింది.  అలాంటి ఆకాశమంత అద్భుతాన్ని ఆస్వాదించాలంటే  ఆరంభం నుంచి ఆఖరి అంచులు దాకా ప్రమాణ ప్రయాణం చేయాలి.  If the Beginning is Blossom, then the end will be Blissful. To Enjoy Exploring,  have to travel from beginning to ending with Entity. (Inspired from Orange Movie) 💭⚖️🙂📝@🌳   📖 02.04.2022 ✍️

Water Day (Telugu 22.03.2022)

చిత్రం
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము ప్రపంచ జల దినోత్సవం     ఉచ్చస్థాయిలో  ఉపయోగమైన ఉద్రేకంతో ఉంటూ  ఉత్తపుణ్యానికే  ఉనికికి, ఊరికి..    ఊపిరిగా ఉండి     ఊతనికి ఉత్తమ ఉదాహరణగా  ఉన్న  "ఉదకమా" ఉండిపో......... ఈరోజు ప్రపంచ జల దినోత్సవం.  నీటిని (ఉదకం) ఎంత వృధా/కలుషితం  చేస్తున్న అది నిత్యం అండగా ఉంటూ  తనని మనకు సమర్పిస్తూ సదా సంరక్షిస్తుంది.  ఆదా చేయాలి అనే ఆలోచన  ఉన్న ఆచరణ కష్టంగా ఉంది.  అందుకే దానికి కృతజ్ఞతలు  తెలుపుతూ ప్రస్తుతానికి సంతోషపడుతున్నాను.  నీరు జీవితంలో సదా భాగం అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 📖22.03.2022✍️

Poetry Day (Telugu 21.03.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము కవిత్వ దినోత్సవం సందర్భంగా కవిత్వానికి నా కవిత్వ నిర్వచనం:  "అందరికీ ఆసరా అయిన అక్షరంతో  అనుసంధానమై ఆనంద అన్వేషణలో  అనుభవాన్ని అనుభూతయ్యేటట్లు  సాగే సృజనాత్మక సాహితీ సాధన.... కవిత్వం" క్లుప్తంగా ఖుషీగా ఉండే కృషితత్వం కవిత్వం.. 💭⚖️🙂📝@🌳 📖21.03.2022✍️

Equinox Day (Eng/Telugu 21.03.2022)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము Equinox Day In an equinox, sunrise/sunset happens at exact parallel time So That Equal day and night comes. Equinox Balances Time Equally makes full with its elements. Between birth and death the delights and disturbances are definite. Like Equinox need to Equally Balance the Dualities. Wishing you an with Equilibrium harmonious and happiness relationship with Dualities.  -------------------- విషువత్తు దినం విషువత్తులో, సూర్యోదయం/సూర్యాస్తమయం ఖచ్చితమైన సమాంతర సమయంలో జరుగుతుంది తద్వారా పగలు మరియు రాత్రి సమానంగా ఉంటుంది. విషువత్తు సమయాన్ని సమానంగా సంతులనం చేసి సమంగా సంపూర్ణంగావీస్తుంది. జనన మరణాల మధ్య ఖచ్చితమైన ఆనంద మరియు ఆటంకాలను విషువత్తు వలె, రెండీటిని సమానంగా సమన్వయ పరిచి సంతోషం సాగాలని కోరుకుంటున్నాను... 💭⚖️🙂📝@🌳 📖21.03.2022✍️

Vamsi Annaiya Birthday (3) Telugu Equinox (Telugu 21.03.2022)

⚛️🪷🌳 నేడు విషువత్తు దినం. విషువత్తులో సూర్యోదయం/అస్తమయం ఖచ్చితమైన సమాన సమయంతో ఏర్పడి రోజులోని ఖచ్చితమైన పగలు మరియు రాత్రిని సమతుల్యంగా ఏర్పాటు చేస్తుంది. జీవితంలో ఖచ్చితమైన ఆనందాన్ని మరియు ఆటంకాలను విషువత్తు వలె, సమానంగా సంతోషంతో సమన్వయ పరచుకునే అన్నయ్య నువ్వు ఒక "నిర్వహణ నక్షత్రం (తార)" ఆశీర్వదించబడిన, కృతజ్ఞత కలిగివున్న, ఆశావాదం ఆవహించివున్న నువ్వు వాస్తవికత మరియు సానుకూలత యొక్క పరస్పర ఆలోచనలతో నిన్ను నువ్వు & నన్ను నమ్ముతూ వెనుక వేసుకోవచ్చే అన్నయ్య నువ్వు ఒక "సానుకూల సాటి" అన్నయ్య... నాలోన లోలోన మానసికంగా భౌతికంగా అంతర్లీనంగా ఉన్న అన్నయ్యకు హార్దిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳  📖21.03.2022✍️

Vamsi Annaiya Birthday (3) Video

చిత్రం
⚛️🪷🌳 Happy Birthday Vamsi Annaiya 

Listening in Angry (Telugu 13.03.2022)

⚛️🪷🌳  అప్పుడప్పుడు ఎవరైనా ఆవేశంలో కోపంగా మాట్లాడుతుంటే  సమన్వయంతో వినాలనిపిస్తుంది,  ఎందుకంటే ఆవేశంలో తెలియని కోరుకునే నిజం బయటకు రావచ్చు!!  💭⚖️🙂📝@🌳   📖 13.03.2022 ✍️

Women's Day Wishes (2) Telugu & English

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము "ప్రతిరోజు అందరిది, దాదాపు అన్నిటిది". కానీ ప్రతిరోజూ మనం ప్రతి వారిపై, ప్రతి విషయంపై స్పృహతో ఉండలేము. అందుకే దాన్ని ప్రత్యేకంగా గుర్తించడానికి, శ్రద్ధ పెట్టడానికి అభినందించడానికి ఒక రోజు అవసరమని నేను కూడా భావిస్తున్నాను. ప్రపంచాన్ని ఆనంద పరచడంలో ఇద్దరి పాత్రలు కీలకం మరియు పరస్పరం. వీరిలో ఎవరు మొదట/గొప్ప అంటే, నా అభిప్రాయం ప్రకారం, పురుషులు విత్తనం లాంటివారు మరియు స్త్రీలు చెట్టు-పండు లాంటివారు. విత్తనం/పురుషులు లేదా చెట్టు-పండు/స్త్రీలు వీరిలో ఎవరు ముందు/గొప్ప అని ఇప్పటి వరకు నిరూపించడానికి అనుభావిక ఆధారాలు లేవని నేను భావిస్తున్నాను. అందరూ (రెండూ) పరస్పరంగా మరియు సమానంగా బలపరిచే శక్తి కలిగి ఉందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మహిళలపై ఈ ప్రపంచ మహిళా దినోత్సవం నాడు వారి గొప్పతనాన్ని అభినందించడానికి, వారి సమస్యలను గుర్తించడానికి ఉంచడానికి ఈ రోజును అవకాశంగా తీసుకుని ఈ వేదికపై విలియం గోల్డింగ్ మాటల్లో మహిళల గొప్పతనాన్ని వ్యక్తపరుస్తున్నాను, ప్రశంసించాలనుకుంటున్నాను. విలియం గోల్డింగ్ మాటల్లో చెప్పాలంటే పురుషులు స్త్రీలకు ఏది ఇచ్చినా, వ...

Begining Blissful (English 23.02.2022)

⚛️🪷🌳  At last, Being the Begining is Blissful  💭⚖️🙂📝@🌳   📖 23.02.2022 ✍️

Gagan Kumar (22.02.2022)

చిత్రం
⚛️🪷🌳  I am very happy to see your manifestation of your speciality with "Responsible craziness" as a friend, Puppetry artist, student, etc. With your thoughts and actions, you have accumulated a great past and present. Hope it will continue in future with consistency.  Thanks a lot to you for accepting me in your life with a positive attitude. All the "Best" of Luck in your life Gagan. Wishing you a Blissful Birthday to you. May God (Inner potential) will bless you with infinite potential to fulfill your responsibilities in life. Cheers Gagan Kumar 🙂 💭⚖️🙂📝@🌳 📖22.02.2022✍️

Pranav & Sanjana Birthday (Telugu 18.02.2022)

⚛️🪷🌳 In the range of my experience, the first childhood I enjoyed thoroughly through Pranav's childhood. It seems Sanjana is the first teenager to observe her's aesthetic art in the family circle.  I believe that God will provide you with subjects and opportunities you need for your well-beingness. Happy birthday to the childhood I enjoyed and the aesthetic art I observed.  💭⚖️🙂📝@🌳  📖 18.02.2022 ✍️

Mahidhar Birthday (12.02.2022)

⚛️🪷🌳 Warm Blissful Blossom Birthday Wishes to you Mahi. You are an Attitude Graduate to me. As a Graduate of this stream The way carry yourself with the subjects of Generosity, Grandness, Gleefulness, Glamour, Gamification is simply outstanding. Hope Happiness Hails in your Heart.  Enjoy your Energy, All the "Best" of Luck. 😊💐🤝🎂👏  💭⚖️🙂📝@🌳   📖 12.02.2022 ✍️

Vamsi Kalugotla (వంశీ కలుగోట్ల) (05.02.2022)

 EnTREE     ⚛️🪷🌳     కల్పవృక్షము   "భార్గవ విషయ వ్యక్త రూపస్య వంశీ (Vamsi)" ఏమో అలా అనిపించింది అందుకే రాశాను. ఇది అతిశయోక్తి కూడా కావచ్చు!!  నా భావనలే తను వ్యక్తపరుస్తున్నాడా  నా కోసమేనా తను రాసేది అని అనిపించేలా చేసిన నా వాస్తవ వ్యక్తిగత  విషయ వ్యక్తరూప వ్యాసకర్త వంశీ (గారు).. 😇🙏 19 Apr 2021- (Bharghav Shyam) కోందరు అప్పుడప్పుడు ఆలోచనలకు వస్తూ ఉన్నా! శ్రద్ధ పెట్టి బహిర్గతం అవ్వము. ఒక ప్రత్యేకమైన రోజు కానీ, సందర్భం ప్రేరేపించినప్పుడు శ్రద్ధగా వారికి సంబంధించిన ఆలోచనల్లో లీనం అవుతాము.  వంశీ గారితో కేవలం ఆరు నెలలే పరిచయం, ఆ పరిచయం డు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కానీ వారు నన్ను సిద్ధాంతికంగా ఒక సాహిత్య లోకానికి తీసుకెళ్లి రచనలతో రాణిస్తూ.. సాధారణమైన విషయాలలో ఉండే సౌందర్యాన్ని సామాజికాంశాలను చూపిస్తూ, నన్ను రమణీయపరుస్తున్నారు.  అద్భుత సాధారణ వ్యక్తిని తలుచుకుంటూ నివాళులర్పిస్తున్నను. 💭⚖️🙂📝@🌳 📖05.02.2022✍️

Nitya Birthday (Telugu 21.01.2022)

చిత్రం
⚛️🪷🌳  నవతర నిత్య,  నిర్మలమైన నారాయణి  నయన నీడలో  నువ్వు నవ్వుతూ  నవ్య నిండు  నుతనంగా నడుస్తావని,  నీరాజనంతో  నా నీలిమేఘశ్యామునికీ  నివాళర్పిస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 📖21.01.2022✍️

Bava Birthday (16.01.2022)

చిత్రం
⚛️🪷🌳 Blessed to meet Being like you Bava, You are giving Best Blissful Memories beyond my assumptions. Whenever you are in or around me there is an aroma of Blissfulness, Coolness.  Happy to be with you on your Birthday. Once again Blissful Birthday Wishes Abhiram Bava. 💭⚖️🙂📝@🌳   📖 16.01. 2022 ✍️

Bhogi Bhagyam (14.01.2022)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము భోగి భాగ్యం  భగవంతుని భూషణ భూమికతో  భద్రులైన భాగ్య భవదీయులుకు  భోగి శుభాకాంక్షలు భోగిలో సర్వభక్షకుని  సుక్ష్మతాండవ భంగిమ....  భవదీయుడుగా భావించి  భావనలో భక్షకుని బంధించిన చిత్రం 💭⚖️🙂📝@🌳 📖14.01.2022✍️

Vivekananda's Birthday (Telugu 12.01.2022)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   సన్యాసిగా సంకల్పంతో  నిగ్రహించుకుని ఓజస్సును నిర్మించుకుని  తేజస్సుతో "శక్తి భక్తి జ్ఞాన వైరాగ్యాలను సాధించి.."  శక్తి నీలోనే ఉంది నీవు కేవలం అభివ్యక్తీకరణ చేయాలంటూ  ప్రేరణ కలిగిస్తూ వ్యక్తిత్వ శిఖరంగా ఉన్న  వివేకానందునికి జన్మదిన నివాళులు. 💭⚖️🙂📝@🌳 📖12.01.2022✍️   Happy Youth (Adult) Day, to you all. I am inviting you all to celebrate this naional Youth Day with Positive hope and responsibilities by thinking about our family and society. Now I am going to enter into this day called "National Youth Day by recollecting Dr. A.P.J Abdul Kalam words, "Youth itself will become the criteria for National Development", because they have powerful present with strength, that will make a way for flourishing Future. As a youth (Adult) trying to know my abilities and recall my potential to build and rebuild my energetic strength for rebuilding a Positive nation. 12 Jan 2019   💭⚖️🙂📝@?...

Srinivasa Ramanujan (22.12.2021)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   On this "National Mathematics Day" It's my Tangible Tributes to Marvelous Mathematical Master Srinivasa Ramanujan  ( https://youtu.be/GNIa7nLEVfs ) Date Month Century Year D      M     C      Y Y+1 C-1 M-3 D+3 M-2 D+2 Y+2 C-2 C+1 Y-1 D+1 M-1 It is the Magnificent Mathamatic Masterpiece of Srinivas Ramanujan. In each straight and Diagonal columns and rows; Exact Corners and Middle Numbers if you sum it the net result will be the Same. For example I have taken one D.O.B 10 May 1995 10 05 19 95 96 18 02 13 03 12 97 17 20 94 11 04 In each Straight and Diagonal Coloums/Rows; In Exact Corners and in Middle Numbers if you sum it the net result is 129.  Like the magic formula of Ramanujan, God/Time/ has set the formula in life with additions and subtractions to get the well-organised NET result.  So, try to be the energy to trust and enjoy the process of addit...