Akshaya Tritiya (అక్షయ తృతీయ) (T/E 03.05.2022)
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
అక్షయపాత్ర ఉదంతంతో అందరికీ
అక్షయ తృతీయ శుభాకాంక్షల
యుధిష్టరుడు
తన స్వీయ తపశ్శక్తితో సూర్యుని నుంచి సాధించిన అక్షయ పాత్రకు అనంతమైన
అన్నదాన ప్రసాద సామర్థ్యాని కలిగి ఉంది. కానీ దానికి ఉన్న పరిధి, ఒకసారి
శుభ్రం చేస్తే ఆరోజుకది నిలిచిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో పరిధిని
అవకాశంగా తీసుకొని ఆ ధర్మ కార్యాన్ని నిరోధించి నిర్వీర్యం చేయగలిగే
దుర్వాస మహాముని లాంటి శక్తి తారసపడినప్పుడు శ్రీ కృష్ణుని కృప కాపాడింది.
స్వశక్తితో
సాధించిన అనంతమైన సామర్థ్యానికి గల పరిధి గమనించి ఎదురు నిలిచి
నిరోధించగలిగే శక్తి తారసపడినప్పుడు దైవం అనే కృప తోడు ఉండి కాపాడుతుంది.
అలాంటి ఉదంతానికి ప్రతీక ఈ అక్షయ తృతీయ.
💭⚖️🙂📝@🌳
📖03.05.2022✍️
----------------------------
With Akshaya Patra Story
Akshaya Tritiya greetings
to all
Yudhisthira
obtained Akshaya's Patra from Lord Surya through his self-penance, It
has the capacity to give infinite food. But the scope of it is once it
gets cleaned, That will lose its power for that day. In such
situations, When a power like Durvasa Mahamuni, who could take the scope
as an opportunity and prevent and disable the dharma work, was saved by
the grace of Sri Krishna.
During
the limited lack time, Self-achieved infinite potential is observed and
encountered by their power, in that The grace of God is there to
protect. Akshaya Tritiya is a symbol of such an event.
💭⚖️🙂📝@🌳
📖22.04.2023✍️
Thank you Bhargav 😊
ReplyDeleteMeekandariki kuda akahaya thrithiya subhakamkshalu.