Till Last (E-Telugu 02.04.2022)

⚛️🪷🌳 
ఆరంభం ఆనందంగా ఉంది అంటే 
ఆఖరు ఇంకా అద్భుతంగా ఉంటుంది అనిపించింది. 
అలాంటి ఆకాశమంత అద్భుతాన్ని ఆస్వాదించాలంటే 
ఆరంభం నుంచి ఆఖరి అంచులు దాకా ప్రమాణ ప్రయాణం చేయాలి. 
If the Beginning is Blossom, then the end will be Blissful. To Enjoy Exploring,  have to travel from beginning to ending with Entity. (Inspired from Orange Movie)
💭⚖️🙂📝@🌳 
 📖 02.04.2022 ✍️

Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 ::- Formation (12.06.2024)

Telugu language day (Poem on Telugu) (Telugu 29.08.2025)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)