సిరివెన్నెల గారికి సంతాప శ్రద్ధాంజలి
శ్రవణానికి శ్రావణం సంధి చేసి
వాణిజ్య వినోద చలన చిత్రాలకు
సాంప్రదాయ సామాజికాంశలను
కవితాత్మక కళాత్మక కుంభవృష్టిని
పద పాటలతో పాఠాలుగా పండించి
తెలియని తెలుగు తెలియజేసిన
సాహిత్య సమ్మోహన శిఖరం
సిరివెన్నెల సీతారామశాస్త్రి
మృత్యోర్మా అమృతంగమయ
ఓం శాంతి శాంతి శాంతి:
30 November 2021
సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంవత్సరికాన్ని స్మృతిలో ఉంచుకొని
స్మరిస్తూ సంతాప శ్రద్ధాంజలి
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత అనంద అస్తిత్వం
Comments
Post a Comment