పోస్ట్‌లు

Simple Phenomenal Technology (Blessings Blissfulness) (E: 22.09.2021)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   I want to call this "Belief / Blessings / Prayers / Wishes" as Simple Phenomenal Technology.  Technology is a system that provides us the output we need by our command (That system is usually not of our Creation), even if the internal functions are not visible to our eyes, according to our commands from the outside, it works internally and gives our requested outputs. I feel, For this Technology (Belief/Blessings/Prayers/Wishes) God (Everything) is Strong Base. I feel, these are simple thoughts but very powerful, it will work in many indirect ways. Trust and Work are two important Self-ingredients to deal with that technology for Blissfulness. 💭⚖️🙂📝@🌳 📖22.09.2021✍️  

Pedda Amma Birthday (16.09.2021)

⚛️🪷🌳 శుద్ధ శ్లోక శైలి, సానుకూల సాటి, వృత్తాంతాలా వక్త,, అమాయకత్వం మరియు ధైర్యం కలబోసిన వ్యక్తిత్వమైన జ్యేష్టమాతకు జన్మదిన శుభాకాంక్షలు.  💭⚖️🙂📝@🌳 📖16.09.2021✍️

పద్మ పెద్దమ్మ పుట్టినరోజు (16.09.2021)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   పసి మనసుతో పరమాత్ముని  పసిడి కాంతులను ప్రసాదంలా  పొందుతున్న పద్మ పెద్దమ్మకు  పుట్టినరోజు పండగ  శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳  📖16.09.2021✍️

Blissful Birthday Mukund (2) (Telugu 04.09.2021)

చిత్రం
⚛️🪷🌳  ముకుంద్ తన వయసుకు తగ్గట్టుగా మాట్లాడుతాడు కానీ దాని వెనకాల చాలా దృఢమైన ఆలోచనలు ఉంటాయి. తన అన్వేషణ ఎప్పుడు తర్కం చుట్టూ తిరుగుతూంటాయి. తన ప్రశ్నలన్నీ మన నుండి ఖచ్చితమైన సమాధానం సేకరించే విధంగా ఉంటుంది. తను ఇలా ఉండాలి అలా ఉండాలి అని మనకు చెప్పాడు, కానీ తన మాటలతో మనం నియమబద్ధంగా జాగ్రత్తగా ఉండడంలో ప్రేరేపిస్తాయి. విద్యాభ్యాసంలో ఇతరులను అనుకరించకుండానే తన స్వంత శైలిలో నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు.  ముకుంద తన ప్రయత్నాలతో తను ఉత్తమ స్వభావాన్ని ప్రదర్శిస్తాడని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. తనకు శ్రేయస్సు కలిగించే సంభావ్య తల్లిదండ్రులు తనకు శక్తిగా ఉన్నారు. ముకుంద్ తన స్వీయ-అభ్యాసాలతో జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటున్నాను. కరుణామయుని కృపా కటాక్షలను కాంక్షిస్తూ.. హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ముకుంద్. 💭⚖️🙂📝@🌳  📖 04.09.2021 ✍️ ---------------------------------- For his level, he has the words but with strong base of thoughts. His quests are revoluing arround Logic to extract concrete answer from us.  Without copying he has the own style and ability o...

Allegation అభియోగం (Telugu 03.09.2021)

⚛️🪷🌳 అభియోగం: నేను వాననే సముద్రం లాంటి ఆలోచనల నుంచి  సూర్యుడనే స్పృహతో వాటి స్వీకరించి  మేధోమథన మేఘం ద్వారా భావాలుగా శుద్ధి చేసి పదములనే చుక్కలుగా మార్చి మీ మీద కురుస్తున్న వానను నేను. 💭⚖️🙂📝@🌳 📖03.09.2021✍️

Blissful Birthday Wishes Lakshmi Atta (Telugu 03.09.2021)

చిత్రం
3 September 2021 దైవ ధామములో  ధ్యాన ధ్యాసల  దారిలో దర్శినికత ఉండి పారమార్థిక ప్రాణ  ప్రయాణంలో పయనిస్తూ  పరమానందంతో పావనమవుతున్న  లక్షణమైన లక్ష్మత్తకు  హార్థిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభనమైన శుభాకాంక్షలు.. 💭⚖️🙂📝@🌳 📖03.09.2021✍️ 3 September 2019 To the Pioneer in Spiritual Realm from our family. As a medium wishing a Live Emancipative Birthday to you Lakshmi Atta.  I want to be associate with you through the practices of Blissfulness and Peacefulness (which are your natural characteristics) 3 September 2020 Practitioner of Deference, Phenomenal voice owner, Pioneer in the Reverence towards God, Thanks for Existing, & being an Live Example.  As a medium wishing you warm Blissful Blossom Birthday Wishes Lakshmi atta దృగ్విషయ మాటలకు యజమాని  దైవం పట్ల భక్తికి మార్గదర్శకురాలు, ఆధ్యాత్మిక విషయాలలో ప్రత్యక్ష ఉదాహరణగా ఉన్న మీ అస్తిత్వానికి అభినందనలతో ధన్యవాదాలతో హార్థిక జన్మదిన శుభాకాంక్షలు లక్ష్మత్త. 💭⚖️🙂📝@🌳 📖03.09.2020...

ఆదిశేషయ్య తాతయ్య మరియు ఆర్య & సాకేత్ (27.08.2021)

⚛️🪷🌳  ఈరోజు ఆమంచర్ల ఆదిశేషయ్య తాతయ్య ఆంగ్ల తేదీల ప్రకారంగా స్వర్గస్తులైన రోజు. అలాగే వారి ముని మనవడు మరియు మనవడు ఆమంచర్ల వంశోద్ధారకులు "నాగ సాయి సుందర కోవిద్ ఆర్య" మరియు "సాకేత్"ల జన్మదినం. నా ఆనందానికి గల అనేక కారణాలలో వారి ముక్కుసూటితనం, ఆత్మ నిర్భరం, మితంతో ఆనందం పొందే మనసు, దూరదృష్టి ప్రామాణికం. వారి తత్వ లక్షణ లక్షణాలను స్మరిస్తూ ఆమంచర్ల వంశోద్ధారకులు ఆర్య మరియు సాకేత్ కు దైవం మరియు పూర్వికుల ఆశీస్సులు పొందాలని ఆశిస్తూ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 📖27.08.2021✍️ 

On Patience - ఓర్పు (Telugu 26.08.2021)

చిత్రం
ఖాళీగా ఉండి తట్టుకునే శక్తి తో ఉండడంలో అంత ప్రాముఖ్యత లేదు.  ప్రయత్నిస్తూ తట్టుకునే శక్తి ఉండడం చాలా ప్రామాణిక విషయం.  ప్రయత్నిస్తూ అన్నిటినీ తట్టుకుని శక్తి కలిగి ఉండాలి. 💭⚖️🙂📝@🌳 📖26.08.2021✍️

Birthday Wishes Srilekha Akka (2) (21.08.2021)

⚛️ 🪷🌳   Cheerfully Commemorating the  Ceremony of Cognitive Clever  Clear Celebrity  Cheeta Chechi (Srilekha Akka)   Blissful Blossom Birthday Warm Wishes to Witty Srilekha Akka Hope Happiness Hails in Heart 😊💐🤝🎂👏 💭⚖️🙂📝@🌳 📖21.08.2021✍️

Wishes for VyJit (18.08.2021)

చిత్రం
Blissful Beginning of Marriage Moments  🙂 Delightful Day 🙂 Warm Wishes for Wedding Vyshnavi and Ranjith Bava కళ్యాణంతో కలిసిన కమనీయ కవలలు (జంట) "వైష్ణవి రంజిత్(బావ)" లకు వైవాహిక రమణీయ పరస్పర ప్రేమతో ప్రమోదంగా పావనంఅవ్వాలని పరాత్పరుని ప్రార్థిస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 📖18.08.2021✍️

Blissful Blender (Eng 17.08.2021)

చిత్రం
⚛️🪷🌳 Blissful Blender of Drizzling Day 🌧️ Calm Coolness ☮️ Wet Weather 💦 Boiled Beverage (Tea) ☕ 🙂👌 💭⚖️🙂📝🌳 📖17.08.2021 ✍️

Acquisition (సముపార్జన) (T/E 13.08.2021)

చిత్రం
⚛️🪷🌳 People love me and also hate me. There is nothing to do with it directly, because it is their psychological acquisition property, it directly belongs to them itself. but Indirectly impact us.  ప్రజలు నన్ను ప్రేమిస్తారు, మరియు ద్వేషిస్తారు. దానితో నేరుగా ఏమి చేయలేము, ఎందుకంటే అది వారి మానసిక సముపార్జన, అది వారికి సొంతం. కానీ దాని ప్రభావం మన మీద ఉంటుంది.   💭⚖️🙂📝🌳 📖13.08.2021✍️ Source and Inspiration 📸

Lahari Birthday Letter (13.08.2021)

చిత్రం
⚛️🪷🌳 Lahari Birthday Letter  La_Hari  The Energy to Father The Way for Mother Naughtiness for Brother Happiness for Grand parents  Relaxation for Relatives. Gleeful to feel the innocence of you  Blissful Birthday Vakkalanka Venkata Satya Bhavya Sri Lahari ----- Lahari you have the Gravitational Energy, it pulls us to see, concentrate, feel, and enjoy your...... "Aesthetics Actions',  Enthusiastic Eagerness,  Inherent Innocence,  Overwhelming Observation and  Ultra Unconditional" qualities.  Aesthetics in the smile,  Eagerness in Empirical Experience, Innocence in intention,  Observation on immediate world, Unconditional in learning.  This energy is essential element like vowels in language to build develop words (life) I have a wish to feel/follow from your inherent insights to learn and lead the Life. Note: These characteristics are tangible mutual replica and interrelated with all children. 💭⚖️🙂📝@🌳 📖13.08.2021✍️  ...

🌳 Green Centric Gesture 💚 (Eng 12.08.2021)

చిత్రం
🌳 Green Centric Gesture 💚 On this Day Last year in Public Gardens  💭⚖️🙂📝@🌳 📖12.08.2021✍️

Warm Wishes on Wedding Mamaiya and Attaiya

చిత్రం
చంద్రుడు లాగా శాంత గంభీరమైన (క్రమశిక్షణ) మనస్తత్వంతో ప్రకాష్ మామయ్య. జాబిల్లి లాగా సుధాత్త చల్లదనం (ప్రేమ, ఓర్పుల) తో నిర్వర్తించిన బాధ్యతల ప్రభావం, సముద్రం (అభిరామ్ బావ), భూమి (అఖిల వదిన) లాంటి పిల్లలపై స్ఫూర్తిదాయకంగా వారి స్వభావలపై ప్రభావితం చూపింది.  మీ ఇరువురి సంశ్లేషణ (సమన్వయ) శక్తికి కృతజ్ఞతాంజలి అర్పిస్తూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దైవం మీ ఇరువురికి జీవితం యొక్క అనంత ఆనంద ఆశీస్సుల శక్తితో సదా తోడుంటూ మీ పరస్పర ప్రయాణం ప్రమోదంగా సాగేలా అనుగ్రహిస్తాడని విశ్వసిస్తున్నాను. Wedding anniversary wishes to you both  Prakash Mamaiya and Sudha Atta. You had/have a Magnificent mutual moment in matrimony. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Prathiba Birthday (10.08.2021)

చిత్రం
⚛️🪷🌳 A girl who was the partner in internship A girl who is a friend to talk to anytime  A girl who tried to be with people A girl who smiled every time  A girl who cared for others A girl who wants to shine every time A girl who loves the people around her A girl whom I wanted to say love you dear & Happy Birthday 😘😘 -- Meera on Pratibha (Sonam) (10 Aug 2020) With the Same content and similar intent, I want to wish and appreciate you Pratibha. Because I also have same relevant feelings on you & Experiences from you.  Pratibha, You are an Inspirational Insightful laby for me I will cherish the experience (Knowledge) and memories of you from APU and specially The Valley School intership days. My Gleeful Gratitude for your Concern on Me. Blissful Birthday to you Pratibha. Hope Hype Happiness/Health Hails in Heart. God Bless you with Grand Bliss in every instance, with the power of life. 💭⚖️🙂📝@🌳 📖10.08.2021✍️

తేజస్సు/Light (Telugu 09.08.2021)

చిత్రం
తేజస్సు/Light కాంతిని కోరుకున్నప్పుడు, నా సంబంధ చీకటిని నీడ రూపంలో కలుసుకున్నాను. కాంతికి అంతరాయం కలిగించిన చీకటి/చిత్రం(ప్రతిబింబం) అందంగానే ఉంది,  కానీ చీకటి/చిత్రం(ప్రతిబింబం) అంతరాయాన్ని దాటి కాంతి ప్రసారం అయితే చాలా ఆనందదాయకంగా ఉంటుంది.  పారదర్శకత తపస్సుతో తేజస్సును ప్రసారం జరిగేలా ప్రయత్నించాలి. 💭⚖️🙂📝@🌳 📖09.08.2021✍️   While seeking the light, met my relative... darkness‌ in the form of shadow. Interrupted light with the image is beautiful, but allowing the light beyond interruption of Darkness/Image is so blissful. Need to Try with transparency tapas to free the flow of light. 💭⚖️🙂📝@🌳 📖09.08.2021✍️

హాకీ హార్దిక హారతి Hockey Happiness (Telugu 05.08.2021)

చిత్రం
హాకీ హార్దిక హారతి పతకంతో పండగ కాంస్యం గెలిచింది కానీ సంబరాలు స్వర్ణోత్సవాలను మించిపోయాయి. 🏑 Hockey India 🇮🇳 (అనధికార జాతీయ క్రీడ), Olympics లో 12 పతాకాలతో అత్యంత విజయవంతమైన జుట్టు 🙌  1929 నుంచి 1980 (1976 మినహాయించి) వరకు భారత్ హాకీ తో ఏకఛత్రాధిపత్యంగా ఒలంపిక్స్ లో పతకాలతో ఏలింది. ఆ తరువాత అంతర్ధానమై ఇప్పుడు మళ్లీ కాంస్యం తో బహిర్గతమైంది.  (Amsterdam 1929 🏅 Los Angeles 1932 🏅 Berlin 1936 🏅 London 1948 🏅 Helsinki 1952 🏅 Melbourne 1956 🏅  Rome 1960 🥈 Tokyo 1964 🏅 Mexico city 1968 🥉  Munich 1972 🥉Moscow 1980 🏅 Tokyo 2021 🥉) 💭⚖️🙂📝@🌳 📖05.08.2021✍️

Gratitude to Nature (31.07.2021)

చిత్రం
Peaceful Place ☮️ Below Blissful Blue ☁️ On Gleeful Green Green Grass 🌱 With hype Nature is helping my happiness  🙂🙏 Grand Gratitude for your Greenary 💚 💭⚖️🙂📝@🌳 📖31.07.2021✍️

Strength to Accept (31.07.2021)

Yes, Nothing is permanent, Change is Inevitable, . I'm aware of change in the process of time, but still I'm not easily accepting the change.  Digesting the process is Difficult for me, I Need more strength to accept the process. అవును, ఏదీ శాశ్వతం కాదు, మార్పు అనివార్యం, . సమయ ప్రక్రియలో మార్పు గురించి నాకు తెలుసు, కానీ ఇప్పటికీ నేను మార్పును సులభంగా అంగీకరించడం లేదు. ప్రస్తుతాన్ని జీర్ణించుకోవడం నాకు కష్టంగా ఉంది, ప్రక్రియను అంగీకరించడానికి నాకు మరింత బలం కావాలి. 💭⚖️🙂📝@🌳 📖31.07.2025✍️

Natural and Artificial (Eng 28.07.2021)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   Shailaja: Just having a feeling that i was more artificial then. BharghavaShyam: Sometimes artificial is also natural,  Like that we need to feel and satisfied. We can't change past. Inevitably we need to accept. So you can interpret in a positive way and can feel happy.  Shailaja: May be, but By interpreting in a positive way, even though thats not true is cheating ourselves na. I feel that way.Anyways, I am more happy today coz i am more original n real to myself today. BharghavShyam: It's not cheating, looking at the other side know. Artificial is natural now, its practical now know. Sailaja: What is the need to put artificial in natural bucket? BharghavaShyam: Yes, I'm incorrect, artificial is artificial, natural is natural. Inevitably we need to accept both as part of life. Date of Discussion: 28 Jul 2021 💭⚖️🙂📝@🌳 📖28.07.2021✍️

APJ Abdul Kalam Death Anniversary (27.07.2021)

EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము   నేను తొలిసారి ప్రభుత్వ అధిపతి మరణం పట్ల విచారించి విలపించింది మీ విషయంలోనే అబ్దుల్ కలాం గారు. క్రమశిక్షణ, పట్టుదల, పరిశ్రమతో దేశానికి శాస్త్ర, సాంకేతిక శక్తిని అందించి క్షిపణి పితామహుడు పేరు ప్రఖ్యాతులు పొంది, దేశ ప్రథమపౌరునిగా ఎదిగినప్పటికీ నిరాడంబరతతో జీవనం సాగించిన మీ జీవన శైలిని, మరియు మీ రాతలతో, మాటలతో స్థిర, సహజమైన విశ్లేషణలతో ప్రేరణ కలిగించే విధంగా విషయాలు చెప్పడంలో మీ ఉద్దేశాన్ని మరియు ఆశని ఊహిస్తూ, ఇప్పుడు ఉత్సాహం పొందుతున్నాను.  మీకిష్టమైన బోధనా వృత్తిలో నిమగ్నమై ప్రాణాలు విడిచిన స్మృతిని తలుస్తూ ఇప్పుడు నివాళులు అర్పిస్తున్నాను. Dr. APJ Abdul Kalam Garu, you Hails in heart as People's President Wings of Fire &  💭⚖️🙂📝@🌳 📖27.07.2021 ✍️

Social Work Defination (27.07.2021)

With my scrutiny and discretion,  I define Social Work as  "A professional scientific comprehension activity and endeavors of help towards Self-Reliance for people in need" 💭⚖️🙂📝@🌳 📖27.07.2021✍️

Experience & Freshness (22.07.2021)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   తాజాదనం మరియు అనుభవజ్ఞత  యొక్క సమతుల్య అనుభూతి చాలా ఆహ్లాదంగా ఉంది  Balanced feeling of  freshness and experience is so pleasant. 💭⚖️🙂📝@🌳 📖22.07.2021✍️

Reminiscences (జ్ఞాపకాలు) (Telugu 22.07.2021)

చిత్రం
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము Reminiscences/జ్ఞాపకాలు Lovely times in our past, may not come back forever, but those missing memories will stay as sweet reminiscences in our hearts forever. Reminiscences can control the feelings of lost experiences, but meeting those people in the present will satisfy the emotions. Feeling to gain energy by reminiscing about those magnificent moments.    💭⚖️🙂📝@🌳 📖22.07.2021✍️   మన జీవితంలో గడిచిన మధుర క్షణాలు మళ్ళీ తిరిగి రాకపోవచ్చు కానీ వాటికి సంబంధించిన జ్ఞాపకాలు ఎప్పటికీ మధురంగా మన హృదయంలో పదిలంగా ఉంటాయి. గత స్మృతులు భావోద్వేగాలను కేవలం నియంత్రించగలవు. కానీ ఆ భావోద్వేగాలకు సంబంధిత వ్యక్తులను ప్రస్తుతంలో కలవడం వల్ల మనసు సంతృప్తి పడుతుంది. ఆ ఆనందమైన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ శక్తి పొందాలని భావిస్తూన్నాను.   💭⚖️🙂📝@🌳  📖22.07.2021✍️

క్రీడలు 🏟️ Play Phenomenon 📽️ (చ.క్రీ చదువు)

చిత్రం
14.05.2020 ఆటగాళ్లు ఇన్నింగ్స్‌ అడతారు, వెళ్తారు. కానీ మైదానంలో మంచి వ్యక్తిత్వంతో మెలిగే వాళ్ళు మన జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. అలాంటి వారి జాబితాలో నాకు సచిన్ ముందునిలుస్తాడు. సచిన్ తెందుల్కర్ వ్యక్తిత్వం ప్రత్యేకమైంది. నేను వెనక నుంచి ఏదైనా చేసిన చెప్పినా చిరునవ్వే అతడి సమాధానంగా ఉండేది. నేను టీవీలో కంటే నేను స్టంప్స్‌ వెనక నిలబడి కీపింగ్ చేసేప్పుడు ఎక్కువగా బ్యాటింగ్‌ను ఇష్టపడి ఆస్వాదించేవాడిని. నేను వికెట్ కీపర్‌గా ఉన్నప్పుడు ఎంతో మంది ఆటగాళ్లు బ్యాటింగ్ చేసేవారు. సచిన్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు మాత్రం అతడు ఔట్ అవ్వాలని నా మనసు ఎప్పుడూ కోరుకోలేదు. సచిన్ స్థానంలో బ్రయన్ లారా, రికీ పాంటింగ్, జాక్వెస్ కలిస్ ఉంటే నా కీపింగ్‌లో వారిని ఔట్ చేయాలనే కోరుకునే వాడిని. చాలా మ్యాచుల్లో మా పాక్‌ ఓటమికి కారకుడైనప్పటికీ అతడే నా ప్రియమైన ప్రత్యర్థి  -పాక్ మాజీ కెప్టెన్‌ రషీద్ లతీఫ్- (సేకరణ: Eenadu.net ; సవరణ: ఆనాభాశ్యా) 30.05.2020 Whether we win or lose, we have this equilibrium on how to take a win or loss.  The smile hides a huge amount of sadness and disappointment. While think...