Warm Wishes on Wedding Mamaiya and Attaiya

చంద్రుడు లాగా శాంత గంభీరమైన (క్రమశిక్షణ) మనస్తత్వంతో ప్రకాష్ మామయ్య. జాబిల్లి లాగా సుధాత్త చల్లదనం (ప్రేమ, ఓర్పుల) తో నిర్వర్తించిన బాధ్యతల ప్రభావం, సముద్రం (అభిరామ్ బావ), భూమి (అఖిల వదిన) లాంటి పిల్లలపై స్ఫూర్తిదాయకంగా వారి స్వభావలపై ప్రభావితం చూపింది. 
మీ ఇరువురి సంశ్లేషణ (సమన్వయ) శక్తికి కృతజ్ఞతాంజలి అర్పిస్తూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

దైవం మీ ఇరువురికి జీవితం యొక్క అనంత ఆనంద ఆశీస్సుల శక్తితో సదా తోడుంటూ మీ పరస్పర ప్రయాణం ప్రమోదంగా సాగేలా అనుగ్రహిస్తాడని విశ్వసిస్తున్నాను.

Wedding anniversary wishes to you both 
Prakash Mamaiya and Sudha Atta. You had/have a Magnificent mutual moment in matrimony.

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity 
అమృత అనంద అస్తిత్వం


Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Telugu language day (Poem on Telugu) (Telugu 29.08.2025)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)