Remembering Dr. APJ Abdul Kalam Garu on Death Anniversary
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
నేను తొలిసారి ప్రభుత్వ అధిపతి మరణం పట్ల విచారించి విలపించింది మీ విషయంలోనే అబ్దుల్ కలాం గారు.
క్రమశిక్షణ, పట్టుదల, పరిశ్రమతో దేశానికి శాస్త్ర, సాంకేతిక శక్తిని అందించి క్షిపణి పితామహుడు పేరు ప్రఖ్యాతులు పొంది, దేశ ప్రథమపౌరునిగా ఎదిగినప్పటికీ నిరాడంబరతతో జీవనం సాగించిన మీ జీవన శైలిని, మరియు మీ రాతలతో, మాటలతో స్థిర, సహజమైన విశ్లేషణలతో ప్రేరణ కలిగించే విధంగా విషయాలు చెప్పడంలో మీ ఉద్దేశాన్ని మరియు ఆశని ఊహిస్తూ, ఇప్పుడు ఉత్సాహం పొందుతున్నాను.
మీకిష్టమైన బోధనా వృత్తిలో నిమగ్నమై ప్రాణాలు విడిచిన స్మృతిని తలుస్తూ ఇప్పుడు నివాళులు అర్పిస్తున్నాను.
Dr. APJ Abdul Kalam Garu, you Hails in heart as Wings of Fire
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత అనంద అస్తిత్వం
Comments
Post a Comment