తేజస్సు/Light

⚛️🪷📧
తేజస్సు/Light

కాంతిని కోరుకున్నప్పుడు, నా సంబంధ చీకటిని నీడ రూపంలో కలుసుకున్నాను.
కాంతికి అంతరాయం కలిగించిన చీకటి/చిత్రం(ప్రతిబింబం) అందంగానే ఉంది, 
కానీ చీకటి/చిత్రం(ప్రతిబింబం) అంతరాయాన్ని దాటి కాంతి ప్రసారం అయితే చాలా ఆనందదాయకంగా ఉంటుంది. పారదర్శకత తపస్సుతో తేజస్సును ప్రసారం జరిగేలా ప్రయత్నించాలి.

While seeking the light, met my relative... darkness‌ in the form of shadow. Interrupted light with the image is beautiful, but allowing the light beyond interruption of Darkness/Image is so blissful. Need to Try with transparency tapas to free the flow of light.

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం 
‍ Energy Enjoy Entity 

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao