Blissful Birthday Wishes Lakshmi Atta (Telugu 03.09.2021)
3 September 2021
దైవ ధామములో
ధ్యాన ధ్యాసల
దారిలో దర్శినికత ఉండి
పారమార్థిక ప్రాణ
ప్రయాణంలో పయనిస్తూ
పరమానందంతో పావనమవుతున్న
లక్షణమైన లక్ష్మత్తకు
హార్థిక హృదయపూర్వక
పుట్టినరోజు పండుగ
శోభనమైన శుభాకాంక్షలు..
💭⚖️🙂📝@🌳
📖03.09.2021✍️
3 September 2019
To the Pioneer in Spiritual Realm from our family. As a medium wishing a Live Emancipative Birthday to you Lakshmi Atta.
I want to be associate with you through the practices of Blissfulness and Peacefulness (which are your natural characteristics)
3 September 2020
Practitioner of Deference,
Phenomenal voice owner,
Pioneer in the Reverence towards God,
Thanks for Existing, & being an Live Example.
As a medium wishing you warm Blissful Blossom Birthday Wishes Lakshmi atta
దృగ్విషయ మాటలకు యజమాని దైవం పట్ల భక్తికి మార్గదర్శకురాలు,
ఆధ్యాత్మిక విషయాలలో ప్రత్యక్ష ఉదాహరణగా ఉన్న మీ అస్తిత్వానికి అభినందనలతో ధన్యవాదాలతో హార్థిక జన్మదిన శుభాకాంక్షలు లక్ష్మత్త.
💭⚖️🙂📝@🌳
📖03.09.2020✍️
Comments
Post a Comment