Allegation అభియోగం (Telugu 03.09.2021)

⚛️🪷🌳

అభియోగం: నేను వాననే
సముద్రం లాంటి ఆలోచనల నుంచి 
సూర్యుడనే స్పృహతో వాటి స్వీకరించి 
మేధోమథన మేఘం ద్వారా భావాలుగా శుద్ధి చేసి
పదములనే చుక్కలుగా మార్చి మీ మీద కురుస్తున్న వానను నేను.

💭⚖️🙂📝@🌳
📖03.09.2021✍️


Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 ::- Formation (12.06.2024)

Telugu language day (Poem on Telugu) (Telugu 29.08.2025)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)