Republic Day (Telugu 26.01.2026)

⚛️🪷🌳 


స్వాతంత్రం సాధించిన 

సాధికారతతో సార్వభౌమత్వానికి 

స్ఫూర్తిదాయక సమర్పణ.. 

రాజసమైన రాజ్యాంగం

అమలులోకి ఆసన్నమైన 

తాత్విక తరుణం 

ఘనమైన గణతంత్రం


గర్వించదగ్గ గొప్ప 

గణతంత్ర గుణం 

గుర్తింపు గౌరవం 

సమగ్రత స్వతంత్రం 

రక్షించే రాజ్యాంగం 


అందరికీ 

గణతంత్ర దినోత్సవ 

శుభాకాంక్షలు

💭⚖️🙂📝@🌳

📖26.01.2026✍️

✍️ & 🖼️- ©️: 

 Bharghava Shyam






Comments

  1. The Indian Republic was born when our forefathers chose to throw off the imperial yoke and govern themselves through the Constitution.
    Its strength lies in respecting diversity, federalism, and the democratic spirit. As long as the Constitution lives in our conduct, the Republic remains strong.
    Happy #RepublicDay to all my fellow Indians 🇮🇳
    - Kamal Haasan

    మన పూర్వీకులు సామ్రాజ్యవాదన్ని తొలగించి రాజ్యాంగం ద్వారా తమను తాము పరిపాలించుకోవాలని ఎంచుకున్నప్పుడు భారత గణతంత్రం పుట్టింది.
    వైవిధ్యం, సమాఖ్యవాదం మరియు ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించడంలో దాని బలం ఉంది. రాజ్యాంగం మన ప్రవర్తనలో ఉన్నంత కాలం, గణతంత్రం బలంగా ఉంటుంది.
    నా తోటి భారతీయులందరికీ #గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳
    - కమలహాసన్

    ReplyDelete

Post a Comment

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)

Dreams & Delay (Telugu 20.06.2025)