Rahul Tewatia (2020 Post)
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
Hoping 2020 does a Rahul Tewatia
- Rajasthan Royals -
(2020.. కూడా రాహుల్ తెవాతియా అయిపోతే ఎంత బాగుండు! -రాజస్థాన్ రాజులు-)
ఆ మాటలకి విశ్లేషణ పూరిత వివరణ.
తొలి 19 బంతుల్లో ఎనిమిది పరుగులే చేసి అభిమానుల సహనానికి పరీక్ష పెట్టి. ఆ తర్వాత 12 బంతుల్లో 45 పరుగులు చేసి సంతోష పెట్టాడు ఆ ఆటగాడు.
అలాగే ఈ 2020 సంవత్సరం కూడా కరొన వల్ల దేశ నిర్బంధం, ఆర్థిక నష్టాలు.. నిరుద్యోగం, ఇంకా ఊహించని రీతిలో ప్రపంచవ్యాప్తంగా వరదలు.. తుపాన్లు.. కార్చిచ్చులు.. విస్ఫోటనాలు, ప్రముఖుల అకాల మరణాలు చోటు చేసుకున్నాయి.
ఇప్పుడు ఈ సంవత్సరం కాలంలోని పరిస్థితులు కూడా ఆ రాహుల్ తెవాతియా లా మారిపోతే ఎంత బాగుంటుంది.
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత అనంద అస్తిత్వం
Comments
Post a Comment