పేర్లు అర్థాలు వాక్యాలు

పేర్లకు అర్థాలు:
-- మాధవి అంటే లక్ష్మీదేవి, భూమాత.
-- మల్లికార్జున అంటే మల్లెతీగ అల్లుకున్న అర్జున (మద్ది/కలప) వృక్షం దగ్గర సాక్షాత్కరించిన పరమేశ్వరుడు (శ్రీశైల అధిష్టాన దైవం)
-- భార్గవ అంటే తపస్సును సాధనముగా చేసుకున్న వ్యక్తి (భృగు మహర్షి).
-- స్వాతి ఆంటే కాంతిమయమైన దేవి (ఒక నక్షత్రం)
-- అభిరామ అంటే రాముని భాగము.

పేర్ల అర్ధాలతో ఏర్పరిచిన వాక్యం: 
వృక్షం (అర్జున) క్రింద భూమాత అంత ఓర్పుగా తపస్సును సాధనంగా ఉపయోగించడం వలన నక్షత్రం వంటి కాంతితో శ్రీరాముని లో భాగం అవుతారు.

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity 
అమృత అనంద అస్తిత్వం

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao