Medium
I'm nothing, but the medium of God and Body. Both are internally enacting to maintain Life. Expressions of thoughts/words/actions are the triggers of God (Spritual) and Body (Biological) innate intents. It's an abstract feeling
జీవితాన్ని దైవం మరియు శరీరం రెండూ మాధ్యమంగా నడిపిస్తున్నాయి. నా ఆలోచనలు/పదాలు/చర్యలు వ్యక్తీకరణలు దైవం (ఆధ్యాత్మిక) మరియు శరీరం (జీవన) సహజ ఉద్దేశాలు అని నాకు అనిపిస్తోంది. ఇది నైరూప్యమైన భావం.
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత అనంద అస్తిత్వం
Comments
Post a Comment