Cinema Content

#CinimaContent
01 Aug 2022

మంచైనా, చెడైనా నా జీవితం గురించి అందరితో పంచుకోవాల్సిన విషయాలన్నింటినీ చెప్పాల్సినంత వరకూ చెబుతా. అంతకు మించి ఒక్క విషయాన్ని నేను ఈ ప్రపంచానికి తెలియజేయాలనుకోవడం లేదు.

ఇక వార్తను వార్తలే భర్తీ చేస్తాయి. సామాజిక మాధ్యమాలలో నా గురించి జరుగుతోన్న ప్రచారాలు, ఉహాగానాలన్నీ తాత్కాలికమైనవి. దీనిపై నేనెంత స్పందిస్తే అన్ని వార్తలు పుట్టుకొస్తాయి. అది నాకిష్టం లేదు. అందుకే నేను వాటిని పట్టించుకోవడం లేదు. ఏం జరుగుతుందో జరగనివ్వండి. ఏదో ఒకరోజు ఈ ప్రచారాలన్నింటికీ ముగింపు ఉంటుందనే నమ్మకం నాకు ఉంది" 

Akkineni Naga Chaitanya 
©️ Eenadu.net 
సవరణ: ఆనాభాశ్యా (Me)

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao