మేధోమథనం
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
మేధోమథనం అనేది ఆలోచనల ప్రక్రియ. అంతర్గత నగ్న వ్యాయామం.
ఇది నా స్వీయ జీవితపు ఆలోచనలను వినడానికి సహాయపడుతుంది. మనసు యొక్క ముసుగును తొలగించి, భావాలను, భావోద్వేగాలను శుద్ధిచేసి పదాలుగా మారుస్తుంది, దాని ద్వారా నా అస్పష్టమైన అవగాహనలను వివరణాత్మక సైద్ధాంతిక దృష్టిగా మార్చడంలో నాకు సహాయపడుతుంది.
💭⚖️🙂📝@🌳
📖24.09.2020✍️
Comments
Post a Comment