Ego- Eco Centric (Telugu)

⚛️🪷🌳


నేడు నా నేత్రానికి 
కనిపించగానే, కవితాత్మక 
చింతన చేసి చక్కగా 
రాసిన రమణీయ రాత 
"స్వీయ కేంద్రీకృతం - సమస్తం కేంద్రీకృతం" 
అనే అంశాన్ని, అందమైన ఆకృతితో 
మానవుడే మహనీయుడు అనే దృక్పథం దృష్టి నుంచి 
ప్రకృతి ప్రధానం అనే దృఢ దృష్ట్యాంతాన్ని, దానిలో 
మానవులు మహాపాత్రధారులే 
తెలియజేసే తాత్విక తాదాత్మ్య సత్య సిద్ధాంతం"

💭⚖️🙂📝@🌳
📖29.12.2024✍️
భార్గవ భావం, శ్యామ సాహిత్యం


Comments

Post a Comment

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

SriRama Navami (శ్రీరామ నవమి)

PV Narasimha Rao