Thought (ప్రతి-సానుకూలత ) (28.08.2020)

ప్రయోగం లేకపోతే ప్రయాణం లేదు. అలాగని ప్రతిదాన్నీ ఆహ్వానిస్తే ప్రమాదకరం కావచ్చు. ప్రయాణంలో ప్రతికూలతలను ప్రతికూలతగా తీసుకోవాల్సిన అవసరం లేదు... ఎందుకంటే ప్రతికూలతలొను సానుకూలత ఉంది. కాకపోతే వాటిని స్వీకరించే సమయంలో ఇబ్బందిగా ఉంటుంది. తట్టుకుని నిలబడే శక్తి కావాలి. ప్రయత్నించాలి.
💭⚖️🙂📝@🌳
📖28.08.2020✍️



కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)