పోస్ట్‌లు

At High Flag Statue of Equality (29.09.2024)

చిత్రం
⚛️🪷🌳  గర్వంగా ఘనమైన  భవ భారతీయ  ధ్వజం దగ్గర దర్జాగా భారతీయుడనే హోదాతో  హుందాగా భావ్యంగా  తీసుకున్న తాజా  చక్కని చిత్రం   💭⚖️🙂📝@🌳   📖 29.09.2024 ✍️ ---------------------------- జాతీయ జెండా  ముందు మందహాసంతో  భిన్న భంగిమల్లో  గౌరవంగా గర్వంగా తీసుకున్న తాదాత్మ్య చక్కని చిత్రాలు  💭⚖️🙂📝@🌳   📖 29.09.2024 ✍️

Death Consequences (Telugu 29.09.2024)

⚛️🪷🌳 మరణానంతరం  జ్ఞాపకాలు (మనవారివి),  పాఠ్యాంశాలు (ప్రముఖులది)  అందించే మేలుకొలుపు ఈ మృత్యువు. ------- మనకు వారితో ఉన్న జ్ఞాపకాలను ఉన్నఫలంగా గుర్తు చేసేది మేలుకొలుపు మృత్యువు.  ప్రముఖులు అయితే వారి జీవితంలో ఎదిగిన తీరును పాఠాలుగా నేర్పే పాఠ్యాంశం ఈ మృత్యువు. 💭⚖️🙂📝@🌳 📖29.09.2023✍️

At Statue of Equality (Telugu 28.09.2024)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము నిష్టాగరిష్టలై నమస్కార స్థితిలో  సమతా మూర్తి శ్రీరామానుజాచార్యుల  సమక్షంలో నిలబడి వారిని చూస్తూ ఉంటే అనిపించిన ఆలోచనలు... మనం ఎలా ఉన్నా, వారు మనలో ఉన్న కొద్దిలో కొద్ది  దైవత్వానికి వారు ప్రణామం చేస్తున్నట్లుగా అనిపించింది... ఆ భావనలలో భ్రమిస్తూ ........... ---------------------------- శ్రీమన్నారాయణాంశ శ్రీరామానుజాచార్యుల  సమతా మూర్తి సమక్షంలో మాతాపితలతో  చక్కగా ఇలా ఇక్కడ తీసుకున్న తీపి చిత్రం 💭⚖️🙂📝@🌳 📖02 .10.2024✍️ 

Youth conference on Sanatan Dharma (Telugu 17.09.2024)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   "సనాతన ధర్మంపై యువ సమ్మేళనం" కార్యక్రమంలో వేదికపై మాట్లాడిన విషయాలు ఇంకొంచెం సంస్కరణతో విశిదీకరించి ఇక్కడ పంచుకుంటున్నాను.  (అక్కడి సందర్బం, ఈ ఉపన్యాసం, నా వేషధారణ కొంచెం ప్రతికూలంగా అనిపించవచ్చు కానీ,  అది పారదర్శకమైనది మరియు దీని ఉద్దేశం మాత్రం మంచే) "యువతకు ఎందుకు అన్న కారణం తెలిస్తే, ఎలా అనేది వారే చూసుకుంటారు" #అపరిచితుడు (యువతనే కాదు సాధారణమైన మనుషులది అదే లక్షణం).   నేను ఎందుకు సనాతన ధర్మం పట్ల ఆకర్షితుడయ్యాను అంటే, ఆ పారామార్థికమైన విషయానికి నాకు మధ్య ఉన్న సంబంధం, మా అమ్మ నాన్నలకు నాకు మధ్య ఉన్న సంబంధం లాంటిది.  నా జన్మనిచ్చిన తల్లిదండ్రులు పట్ల సదా కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే వారు అవసరమైనవి, కావలసినవి సమకూరుస్తుంటారు, అందిస్తుంటారు. అందుకు వారి పట్ల కృతజ్ఞత భావంతో ఉంటాను. మన తల్లిదండ్రులకు మించిన తల్లితండ్రులు ఉంటారు, లేదా మనం మన తల్లితండ్రుల సంపూర్ణ సామర్ధ్యం మనకు తెలియకపోవచ్చు. తల్లితండ్రులు లాగా సంప్రదాయం కూడా అంతే.  ప్రతి ఒక్కరికి వారి పరిధి చాలా గొప్పగా ఉండాలి అనే ఆలోచన సదా ఉం...

Paralympics India Performance (Telugu 09.09.2024)

చిత్రం
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము 🧑‍🦼 84 క్రీడాకారులు,   ✅ 29 పతకాలు  🥇 7 స్వర్ణాలు, 🥈9 రజతాలు, 🥉13 కాంస్యాలతో పారాలింపిక్స్ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భారత ఖ్యాతిని పెంచిన ప్రపంచశ్రేణి క్రీడాకారులు కృషితో చేసిన చిరస్మరణీయ  అత్యుత్తమ ప్రదర్శనకు అభినందనలు &  దివ్యాంగురాల ధన్యవాదాలు  💭⚖️🙂📝@🌳  📖09.09.2024✍️

🙏 Vinayaka Caviti (వినాయక చవితి) (Telugu 07.09.2024)

చిత్రం
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము ప్రకృతి, పదార్థం (పసుపు, పిండి),  మానవుడు, మృగం (ఏనుగు, ఎలుక)  దైత్యుడు దేవత (మూషికసుడు, మహేశ్వరి) ఇలా ప్రతికూల ప్రభావంలో  పరమార్ధం గల ప్రతిపదార్ధంతో  భవ్యంగా భావ్యంగా బాహ్యంగా  ఏర్పడిన భవ భగవంతుడు, ఏకదంతుడు.. భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నంలా  చతుర్భుజ ఏకదంతునీ భావిస్తున్నాను. గణాధిపత్యం కోసం గజాననుడు కుమారస్వామితో   పాటు పోటీలో తల్లితండ్రులే సమస్తమని సంపూర్ణంగా విశ్వసించి, వారికి ప్రదక్షణ చేసి, భూ ప్రదక్షిణ ఘట్టంలో షణ్ముఖుడి కన్నా ముందు పుణ్యనదీ స్నానం పూర్తి చేసిన వాస్తవ విశ్వాస వ్యాఖ్యాన విగ్రహం వినాయకుడు....... ఉపమానం ఉపమేయ... అలంకారాలలోని అస్తిత్వాన్ని విశేషమైన విశ్వాసంతో  అభివ్యక్తీకరించి ఆశాధృక్పథ "యద్భావం తద్భవతి" ఆనే‌  సానుకూల సరళ  సిద్ధాంతానికి, సాకారరూపంగా  గణపతిని గుర్తిస్తూ  ఆప్తులు అందరికీ  వినాయక చవితి  శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖07.09.2024✍️ (⚙️) EnTREE  కల్పవృక్షము https://bharghavashyam.blogspot.com/2022/08/blog-p...

Mukund & Pranitha Birthday (Telugu 04.09.2024)

చిత్రం
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము చిన్నారి చిద్విలాస   చిట్టి చిరంజీవులారా సోదర సోదరీలుగా నంవత్సరాలలో తేడాలున్న తేదీల సారూప్యతతో  మీకు మీరు జరుపుకునే జన్మదినం నాడు, నా  హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు   💭⚖️🙂📝@🌳  📖04.09.2024✍️

Hema ji Birthday (Telugu 03.09.2024)

⚛️🪷🌳 (ಧರ್ಮ ಸಂಸ್ಥಾಯಾರ್ಥ ಸಂಭವಾಮಿ ಯುಗೇ ಯುಗೇ) Just as God incarnates in human form to embody and teach virtues,  Hema Ji, you are like a professor incarnated in the form of a student among us, embodying wisdom, guidance, and knowledge.  Your presence in our batch is a blessing, inspiring us to learn, grow, and develop our own virtues. Thank you 😊  Warm Blissful Blossom Birthday Wishes Hema Ji. ಹುಟ್ಟು ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು ಹೇಮಾ ಜಿ 💭⚖️🙂📝@🌳 📖03.09.2024✍️

Pardhu Mamaiya Birthday (Telugu 28.05.2024)

⚛️🪷🌳    పితృమాతల ప్రేమకు ప్రేరణ పత్నికి ప్రతినిధి, పిల్లల ప్రోత్సాహకుడు. పడిలేచిన పతాకం, పరివార పక్షం పరిశోధన పద్దతి పరిస్థితి పరిశీలన పరికర పరిజ్ఞానం పరిపాలన పరిపక్వత పార్థుమామకు పుట్టినరోజు శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳  📖28.05.2024✍️     

Annapuramamma & Radhaiyya Pedda Nanna (Telugu 26.08.2024)

⚛️🪷🌳  అన్నపూర్ణ అంటే అన్నపూర్ణదేవి, ఆనందం అనేలా అనుభవాలను అభివ్యక్తీకరించిన అమ్మమ్మకు మరియు అదళం నుంచి అందలం దాకా ఎదిగిన అమ్మమ్మ అల్లుడు (రాధయ్య పెదనాన్న)ను వారి జన్మదినాన తలుస్తూ  🙏 🙏 💭⚖️🙂📝@🌳  📖26.08.2024✍️  

At Jubliee Hils Park (26.08.2024)

చిత్రం
⚛️🪷🌳  ఉల్లాసంగా ఉద్యాన వనానికి వెళ్లి ప్రశాంతంగా పుస్తకం పెన్ను పట్టుకొని సంతోషంగా స్వీయ చిత్రం చిత్రీకరించాను.   💭⚖️🙂📝@🌳   📖 26.08.2024 ✍️

Vishal Birthday (2) (Eng 19.08.2024)

చిత్రం
⚛️🪷🌳 V ishal you are a Silent Significant Participative Pillar for our MAE16_Section-1 internal integrity activities.  In APU, Vishal you are a Treasure trove of love (You are the one who Said many times "I Love You" to me, Succeeding Gulshan) Gratitude for your Lovely Gesture & your heart remains full of love towards Universal Brotherhood. May your simplicity continue to inspire us.  Warm Blissful Blossom Birthday Wishes Vishal  💭⚖️🙂📝@🌳 📖19.08.2024✍️ https://bharghavashyam.blogspot.com/2022/08/birthday-wishes-battery.html

Violence Against Women (Telugu 18.08.2024)

EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము అనాదిగా అబలలైన అతివల ఆక్రందన మహిళల జీవితం ఓ కర్మాగారం కాదు మగువ తనువు ఓ క్రీడాస్థానం కాజాలదు మానవతకి జన్మనిచ్చు జన్మ స్థానం.   శిశువులుగా పుట్టి పశువులుగా మారి  మానవ రూపంలోనే మృగాలై మారితే ప్రపంచం ప్రశాంతంగా పడుకుంటుందా! మూలం: అరుణ పొత్తూరి  సవరణ: భార్గవ శ్యామ ----------------------------- పురుషులందరూ లైంగిక వేధించే వారు కాదు.   నా స్నేహితుల్లో చాలామంది మగవారే.   నేను సంతోషంగా ఉన్నప్పుడు వారిని కౌగిలించుకున్నాను నేను బాధపడినప్పుడు వారి భుజాలపై ఏడ్చాను,  నేను నున్యత భావనలో వారి ఇంట్లోనే ఉండిపోయాను.   ఒక కుటుంబంలా వారు నా గౌరవాన్ని కాపాడారు. "తప్పులో వ్యక్తిని నిందించండి, వారి లింగాన్ని కాదు" మూలం: సోనమ్ మహాజన్ అనువాదం: భార్గవ శ్యామ 💭⚖️🙂📝@🌳 📖18.08.2024✍️

Prathiba Birthday (English 10.08.2025) -2

చిత్రం
⚛️🪷🌳 At one Step, near the ocean, Even though it's fully not visible, that point in a scope it will be broad. Like that, these "PRATHIBA" characteristics in the image will applicable to you. Feeling & Reminding these "PRATHIBA" characteristics of you Prathiba. Warm Blissful Blossom Birthday Wishes   Sonam Sonam (Prathiba) 💭⚖️🙂📝@🌳 📖10.08.2024✍️   https://bharghavashyam.blogspot.com/2021/08/prathiba-birthday-english.html  

“Cultural Revitalization through Language Preservation: Tribal Language Programs In India” (09.08.2024)

చిత్రం
డా. బీ.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన జాతీయ సదస్సులో "భాష పరిరక్షణతో సంస్కృతిక పునర్జీవనం"- భారతదేశంలో ఆదివాసి భాషల పరిస్థితులు/కార్యక్రమాలు" ("Cultural revitalisation through language presentation"- tribal education programs in India) ఆంగ్ల భాషలో అది నా సాధారణ పరిశోధాత్మక వ్యాసాన్ని) వివిధ ఆచార్యుల సమక్షంలో నా వ్యాసం ఏ భాషలో వ్యక్తపరచాలో చెప్పండి అని సభా సదులను, సభ్యులను అడిగిన తరువాత అందరూ తెలుగు సౌకర్యమే అని అన్నప్పుడు తెలియకుండా మొహంలో వెలిగిన ఆ చిరునవ్వు అది. తెలియకుండా వచ్చిన చిరునవ్వుని నాకు తెలిసేలా తెలియజేస్తూ తీసిన చిత్రం చిత్రీకరించిన అపరిచితునికి ధన్యవాదాలు. 💭⚖️🙂📝@🌳 📖09.08.2024✍️

On WhatsApp Forwarded Messages (Telugu/English 06.08.2024)

చిత్రం
EnTREE    ⚛️🪷🌳   కల్పవృక్షము వాట్సాప్ ఫార్వర్డ్ (మరీ ముఖ్యంగా ఫార్వర్డెడ్ మెని టైమ్స్) లలో దాదాపు 70-80% కాలం చెల్లినవి లేదా నకిలీవని మరియు అవి నిజమైన సమాచారం కాదు, అది వ్రాసే వారి వ్యక్తిగత విచక్షణ/వ్యాఖ్యానం/అపోహలు/ అభిప్రాయాలు మాత్రమే అని కొందరు చెప్తే విన్నాను. అది నాకు సరైనదని అనిపించింది.  అభిప్రాయాల సమాచారం ఎక్కువగా మెదడులోకి వెళ్లే కొద్దీ మనకున్న ప్రశాంతత చేజారుతోంది. వాట్సాప్ ఫార్వర్డ్ (మరీ ముఖ్యంగా ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్) లను వీలైనంత వరకు తక్కువగా చదవడం లేదా చూడడం మంచిదనిపిస్తోంది. తీరికగా ఉండి చదివినప్పుడు, ఆసక్తి కలిగించేలా కనిపించినప్పుడు మనకున్న విచక్షణతో అభిప్రాయాల సమాచారాన్ని వడబోసి అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఎదుటివారికి ఉపయోగబడేదాన్ని/నచ్చే దాన్ని  బట్టి పంచుకోవడంకి సంబంధించి ఆలోచించవచ్చు.  చాలా మంది, వారి ఫోన్ స్టోరేజ్ దృష్ట్యా, ప్రశాంతత దృష్ట్యా ఫార్వర్డ్ లలో వచ్చే ఫోటోలు ఇంకా ఎక్కువుగా వీడియోల వల్ల లాభం కంటే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు, కాబట్టి వారిపట్ల సహనుభూతితో ఉండడం ఉత్తమం అనిపించింది. ఒకవేళ వాట్సప్ ఫార్వర్డ్ పంచుకోవాలనుకు...

Anantagiri Hills (Nature) (Telugu 28.07.2024)

చిత్రం
⚛️🪷🌳 వికారాబాద్ (జిల్లా) వద్ద  నేను నింగి నేల నీరు  దగ్గర దరహాసంతో  వరుసగా వివిధ  చిత్రాలు చిత్రీకరించిన  సమూహంలోని సభ్యులకు  ధన్యవాదాలు. 💭⚖️🙂📝@🌳 📖28.07.2024✍️

Rasool Sir (Telugu 14.07.2024)

చిత్రం
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము సమతుల్య స్థితప్రజ్ఞతతో,  ఉద్యోగస్తులకు ఉతంగా ఉంటూ తగిన సమయం ఇస్తూ విత్తనంలో వృక్షాన్ని చూస్తూ  సహనంగా సామర్థ్యా  వృద్ధికై సమయాన్ని వెచ్చిస్తూ నిండైన నిర్వహణ  శక్తితో, సందర్భాను సారంగా  చాలా చక్కని చిద్విలాసంతో విలువుల విధిని విలక్షణంగా  నిర్వహిస్తూ, నిర్వహణకు  నిర్వచనంగా నిలిచారు రసూల్ సారుకు హార్థిక హృదయపూర్వక  జన్మదిన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖 14.07.2025 ✍️

T20 World Cup Win (Telugu 29.06.2024)

చిత్రం
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము   క్రికెట్ క్రీడలో కీలకమైన కిరీటంతో  సామూహిక సంతోషాన్ని సిద్ధింపజేసిన భవ భారత జాతీయ జట్టు సామర్థ్యంతో సాధించిన సమిష్టి సాధనకు    శ్రావాణ శుభాకాంక్షలు విజయానందాన్ని వీడ్కోలు విచారాన్ని  ఒకేసారి ఒలకింపజేసి పాక్షికంగా పక్షానికి  దూరమవుతున్న ద్వయ  దిగ్గజాలకు ధన్యవాదాలు..  దీర్ఘకాలంగా దురదృష్టం దరిచేరుతూ  ధ్వజకేతనం దూరమవుతున్న, ధైర్యమైన దక్షిణాఫ్రికాకు ద్వితీయస్థాన ధారణనికి   ధన్యవాదాలు. ( గెలిచిన వాళ్లకి ఓడిన వాళ్ళకి ఇద్దరికీ కన్నీళ్లు... ఇద్దరు బాగా పోరాడారు, ఒకరే గెలిచారు.... ) 💭⚖️🙂📝@🌳 📖29.06.2024✍️ గెలిచిన వాళ్లకి ఓడిన వాళ్ళకి ఇద్దరికీ కన్నీళ్లు... ఇద్దరి పోరాట స్ఫూర్తి ⚡ ఇద్దరు బాగా పోరాడారు, ఒకరే గెలిచారు.... ఈ ఆనందంలో నాకు వచ్చిన బాధ రోహిత్ మరియు కోహ్లీ ఆటకు వీడ్కోలు పలకడం....

PV Narasimha Rao (Telugu 28.06.2024)

చిత్రం
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము నిశ్శబ్ద నరసింహుడు విశేష విద్యావంతుడు బహు భాషవేత్త బహు ముఖప్రజ్ఞుడు స్వాతంత్ర్య సమరయోధుడు, మహా మేధావి మహామంచి (మంత్రి)నేత:  రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి -  కేంద్రమంత్రి- ప్రధానమంత్రి  భూసంస్కరణల కర్త, భూదాత; విదేశీ వ్యవహారాల విలక్షణుడు; నవోదయ విద్యాలయ నిర్మాత; ఆధునిక అంతర్ముఖుడు; అభ్యుదయ ఆర్థికవేత్త; నిరాడంబర రాజకీయ నియోగి. అయిన పాములపర్తి వెంకట నరసింహ రావు గారిని  వారి జయంతి రోజున జ్ఞానభూమి వద్ద నివాళులు అర్పిస్తూ ఆనందిస్తున్నాను 💭⚖️🙂📝@🌳 📖28.06.2022/24✍️  https://bharghavashyam.blogspot.com/2023/06/pv-narasimha-rao.html