“Cultural Revitalization through Language Preservation: Tribal Language Programs In India”



డా. బీ.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన జాతీయ సదస్సులో "భాష పరిరక్షణతో సంస్కృతిక పునర్జీవనం"- భారతదేశంలో ఆదివాసి భాషల పరిస్థితులు/కార్యక్రమాలు" ("Cultural revitalisation through language presentation"- tribal education programs in India) ఆంగ్ల భాషలో అది నా సాధారణ పరిశోధాత్మక వ్యాసాన్ని) వివిధ ఆచార్యుల సమక్షంలో నా వ్యాసం ఏ భాషలో వ్యక్తపరచాలో చెప్పండి అని సభా సదులను, సభ్యులను అడిగిన తరువాత అందరూ తెలుగు సౌకర్యమే అని అన్నప్పుడు తెలియకుండా మొహంలో వెలిగిన ఆ చిరునవ్వు అది.

తెలియకుండా వచ్చిన చిరునవ్వుని నాకు తెలిసేలా తెలియజేస్తూ తీసిన చిత్రం చిత్రీకరించిన అపరిచితునికి ధన్యవాదాలు.













💭⚖️🙂📝@🌳 
అక్షర ఆనంద అస్తిత్వం
 Energy Enjoy Entity

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao