Pardhu Mamaiya Birthday (Telugu 28.05.2024)

⚛️🪷🌳 
 
పితృమాతల ప్రేమకు ప్రేరణ
పత్నికి ప్రతినిధి,
పిల్లల ప్రోత్సాహకుడు.
పడిలేచిన పతాకం,
పరివార పక్షం
పరిశోధన పద్దతి
పరిస్థితి పరిశీలన
పరికర పరిజ్ఞానం
పరిపాలన పరిపక్వత
పార్థుమామకు పుట్టినరోజు
శోభమైన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳 
📖28.05.2024✍️ 
 

 

కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)