Editorial on Marriage (Telugu 10.04.2026) (Original Komal Rohit)

⚛️🪷🌳
(అనువాదం)

మధ్యలో ఎక్కడో పెళ్లికి సిద్ధమవడం ఆపేసి, కాలం వెంట పడటం మొదలుపెట్టాం. పెళ్లి అంటే సరైన వ్యక్తిని కనుక్కోవడం కన్నా, సరైన భాగస్వామిగా మారడం ముఖ్యం.

అది ఎప్పుడూ సులభంగా ఉండటానికి ఉద్దేశించబడలేదు, అది విలవలతో ఉండటానికి ఉద్దేశించబడింది. 

విడాకుల రేట్లు యాదృచ్ఛికంగా పెరగడం లేదు. అవి ఎందుకు పెరుగుతున్నాయి అంటే, ప్రజలకు వివాహం అంటే నిజంగా ఏమిటో అర్థం కావడం లేదు.

సామాజిక మాధ్యమాలు మనకంటే ఎప్పుడూ మెరుగైన, అందమైన, మరింత ఉత్తేజపరిచే వ్యక్తులు ఉంటారనే ప్రమాదకరమైన భ్రమను వ్యాప్తి చేసింది. పోలికలు వాస్తవాన్ని చంపేస్తోంది.

ఒక రోజు పెళ్లి కోసం నెలల తరబడి ప్రణాళిక వేస్తారు, కానీ జీవితాంతం కలిసి ఉండటానికి, సిద్ధపడటానికి మాత్రం అస్సలు సమయం దొరకడం లేదు.

ఈ రోజుల్లో సర్దుకపోవడం ఎలాగో ఎవరికీ తెలియడం లేదు. ఒకరి కోసం ఒకరు సర్దుకునేందుకు బదులుగా కేవలం ఫిర్యాదు చేస్తారు, మౌనంగా ఉండిపోతారు లేదా దూరంగా వెళ్లిపోతారు.

వివాహాలను డబ్బు ఒత్తిడి విచ్ఛిన్నం చేయదు. అది బలహీనమైన పునాదులను బయటపెడుతుంది. కలిసికట్టుగా నిర్మించుకోవడానికి బదులుగా, దంపతులు ఒకరికొకరు వ్యతిరేకంగా మారుతున్నారు.

మధ్యలో ఎక్కడో, పురుషులు బాధ్యత వహించడం మానేశారు. స్త్రీలు గౌరవించడం మానేశారు మరియు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం మానేశారు.

ఇప్పుడు ‘దీన్ని సర్దుకోండి’  అని చెప్పే మాటల కంటే మీరు ఇంతకంటే మంచిదానికి అర్హులు’ అనే మాటల గోల ఎక్కువగా వినిపిస్తోంది.

పిల్లలు ఐచ్ఛికం అయ్యారు. త్యాగం పాతబడిపోయింది.  ప్రతిజ్ఞలు... సరళంగా మారాయి.

అసలు వివాహం అంటే: "నీతో పాటు నేను కష్టపడతాను. నీతో పాటు నేను ఎదుగుతాను."  కానీ అనుకుంటున్న అర్థం: "నేను సంతోషంగా ఉన్నంత కాలం... నీతో ఉంటాను.”

ప్రేమ పోయిందని ప్రజలు విడిపోవడం లేదు,  ప్రయత్నం ముగిసిపోయిందని విడిపోతారు.

వివాహం అంటే నిరంతర సంతోషం కాదు. అది నిబద్ధత, దృఢత్వం, మరియు కష్టంగా ఉన్నప్పుడు కూడా ఒకరినొకరు ఎంచుకోవడం.
💭⚖️🙂📝@🌳 
 📖10.04.2026✍️
Original
Somewhere along the way,
We stopped preparing for marriage
And started chasing moments.

Marriage is less about finding the right person,
And more about becoming the right partner.

It was never meant to be easy —
It was meant to be worth it.

Divorce rates aren't rising by accident. 
They're rising because people don't understand what marriage really is.

Social media sold a dangerous illusion, 
That there's always someone better, Richer, Prettier, More exciting.
Comparison is killing commitment

People are obsessed with weddings...
But clueless about marriage.
Months spent planning a day, 
Zero time preparing for a lifetime.

Nobody knows how to fight anymore.
They yell. They shut down. They walk away.
Instead of learning how to fight for each other.

Money pressure doesn't break marriages.
It exposes weak foundations.
Instead of building together, Couples turn against each other.

Somewhere along the way-
Men stopped leading.
Women stopped respecting.
And both stopped understanding each other.

Now everything is "toxic."
Everything is "trauma."
And accountability? Nowhere to be found.

There's no community holding marriages together anymore.
No elders saying "work it out."
Just noise saying -"You deserve better."

Kids became optional.
Sacrifice became outdated.
Vows became... flexible.

Marriage once meant:
"I'll suffer with you. I'll grow with you."
Now it means:
"I'll stay... as long as I'm happy."

And that's the truth -
People don't leave because love ends.
They leave because effort does.

We're not in love stories anymore...
We're in the trenches.
And most people don't know how to fight through them.

Real marriage isn't about constant happiness.
It's about commitment, resilience, and choosing each other Even when it's hard.

కామెంట్‌లు

Popular Posts

⚛️ EnTREE Editions 🪷 కల్పవృక్ష కృతులు 🌳 (12.06.2024)

Kanneganti Brahmanandam (Telugu 01.02.2026) కన్నెగంటి బ్రహ్మానందం

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)