3) On Indian Railways (Telugu 16.04.2026)

⚛️🪷☀️🍃@🌳 

దేశంలోని దిశలన్ని 
సమైక్యత సిద్ధాంతంతో 
సంస్కృతుల సంగమంతో
కలిపే కీలకమైన 
విశేష వ్యవస్థగా
భారతీయ రైల్వే 

ఇంకా ఇది 
సంప్రదాయ సాంకేతికతను, 
సాధారణ సంపన్నులను
సంధానిస్తూ సాగుతూ 
సంకీర్ణంలో సమతుల్యంతో  
సమాజ సౌలభ్యానికి
సాధికారత సాధించిన
సమగ్ర సంకల్పం
సామాజిక సేతు 
భవదీయ రాగం 
భారతీయ రైల్వే 

భారతీయులందరికి
భారతీయ రైల్వే 
దినోత్సవ శుభాకాంక్షలు



రమణీయ రైల్వే
దీర్ఘమైన దారిలో
సుందర సోయగాలలో
మార్గాన్ని మలుచుకొని
ప్రకృతి పరిసరాలలో 
ప్రాంతాలును పర్యటించే 
ప్రయాణికుని ప్రయాణం 
ప్రహ్లాదంతో ప్రమోదం.....

 

---------------
వివిధ సమయాల్లో 
వివిధ స్థలాల్లో 
రాష్ట్రాల రాజధానులు & 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.లో ఉన్న 
జిల్లాల ప్రధానకేంద్రాల్లో జ్ఞాపకంగా 
తీసుకున్న తీపి 
చిద్వివిలాస చిత్రాలు



















💭⚖️🙂📝@🌳 
📖16.04.2023(4&6)✍️

కామెంట్‌లు

  1. భారతీయ రైల్వే దినోత్సవ శుభాకాంక్షలు చాలా బాగా రాశావు నీ ఫొటోస్ అన్నీ స్వీట్ మెమరీస్ చాలా బాగున్నాయి

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి