Purification/శుద్ధీకరణ

🌲✍️: 🌈⚛️😊

ఈ ఫేస్బుక్ (ఇది మాత్రమే కాదు, చాలా అంశాలు కూడా అనగా వాట్సాప్/దినపత్రికలు/మాటలు వగైరా...) వంటివి బంగారం గనిలో బంగారం తవ్వకం లాంటిది. ముడి సరుకులో ఎక్కువ వ్యర్ధాలు ఉంటాయి, వాటిని శుద్ధి చేస్తేనే బంగారం తయారవుతుంది.‌ బంగారం కోసంగా ముడి సరుకును తీసుకోవలసి ఉంటుంది మరియు శుద్ధి చేయవలసి ఉంటుంది కూడా. 
(బంగారం కంటే విలువైనవి కూడా ఉన్నాయి, వాటి మీద దృష్టి సారించలేకపోతున్నాను)

This Facebook (not only this, but many other things like WhatsApp/Newspaper's/Talks, etc.) is like mining gold in a gold mine. Raw material contains more waste, and gold can be made only if they are refined. For gold, raw material (waste) has to be taken and refined.
(There are more valuables than gold too, I can't concentrate on them)

 💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity 

Comments

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao