Posts

Showing posts from May, 2023

Hari Raghav (హరి రాఘవ)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   Hari Raghav (హరి రాఘవ) హానీ హీన (మానసిక) హృద్యమైన  హడావిడి హాజరుని  హేతుబద్ధ హామీతో  హోదా పెంచే  హితోపదేశ (మానసిక నిపుణ) హుందాతనం... హరిగారు.  హరి గారికి  హార్దిక హృదయపూర్వక  జన్మదిన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity అమృత ఆనంద అస్తిత్వం ------------------------------------ Words from my counseling  #HariRaghav ( Existential Psychologist ) సమాజం నిజాయితీగా ఉండదు.  కానీ సమాజంలో నిజాయితీకి విలువ ఉంటుంది. Society is not honest. But honesty is valued in society. ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడ్డా ఆలోచన మాత్రం సొంతంగా చెయ్ Even though you are financially dependent, have your own thinking.... జీవితానికి ఇబ్బందిగా మారుతున్నపుడు ఎంత గొప్ప విశ్వాసాన్నయినా, ఎంత గొప్ప వ్యక్తినయినా త్యజించవచ్చు. When life becomes troublesome. No matter how much Great faith it is, No matter how great a person one is, one can give up that. 21.09.2017 వివక్ష,   పైవాడు  నీ మీద చూపితే బాధగా, న...

World No Tobacco Day (ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం )

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము World No Tobacco Day (ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం ) ప్రభుత్వం పొగాకు సాగుకి, ఉత్పత్తికి, విక్రయించడానికి మరియు డబ్బు సంపాదించడానికి  అనుమతిస్తోంది మరియు మనకు "పొగాకు ఆరోగ్యానికి హానికరం" అని కూడా అ డబ్బాల మీద, చలనచిత్రాల్లో, ధారావాహికలో ప్రచారం చేయిస్తోంది.  అనుమతి ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వమే తాగమని చెప్పినట్లు కాదు, హానికరం అని ప్రచారం చేయిస్తుంది కాబట్టి వెంటనే ఆపండి అని చెప్పడం లేదు. అంటే అదే స్వేచ్ఛ ఇచ్చి మంచి చెడు రెండు ఒకరే చెప్తున్నారు/చేస్తున్నారు. అర్థం చేసుకోవడం ఆచరించడం మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచ పొగాకు రహిత (తక్కువ) దినోత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. The government is allowing the cultivation, production, sale and monetization of tobacco and is also advertising on packets, movies and serials that "tobacco is injurious to health". It's not like the government itself told you to take tobacco just because it has given permission, it's not telling you to stop immediately because it's advertis...

L.B. Sriram

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   బాధ్యతల బతుకుల్లో తీరనికోరికలు ఎన్నో!! 'విరమణ' అయ్యాక--ఆరోగ్యంబాగున్నా మానసిక రోగిలా బతికేవాళ్ళెందరో!! కొందరే!! అప్పుడే!! జీవిత మాధుర్యాన్ని  తెగ అనుభవిస్తారు👌 03 Jun Bicycle Day ప్రపంచంలో  ఎన్నో 'అద్భుతాలు'  కాల క్రమంలో చాలా  సామాన్యం ఐపోతాయి!!   రెండు చక్రాల మధ్య మనిషి  అటు ఇటు పడిపోకుండా  చకచకా ముందుకెళిపోడం-  ఎంత అద్భుతం!?  నో పెట్రోల్ నో పొల్యూషన్! చిన్నసైజు- పెద్ద ఎక్సరుసైజు! ప్రపంచ దేశాల్నే నడిపించే  సత్తా ఉన్న వాళ్ళని సైతం  తనపై మోస్కెళ్ళే  స్కిల్ ఉన్నది!! బైస్కిల్!! ఆరేళ్ళ క్రితం-పిల్లల్లో కల్సిపోయి! మా స్కూలు---'స్వర్ణోత్సవాలకి'! ఏ కొంతో 'ఏకాంతం' ..  ఎం---తో 'ప్రశాంతం' .. 'మొక్కేకదా'  అని పాతేస్తే-- బతి-కేస్తా!! సినిమాల్లో కామెడీచేస్తే-డబ్బులు ఇస్తారు! ఇంట్లో ఎంత కామెడీ చేసినా-- డబ్బులు 'అడుగుతారు' !! దేవుఁడా🙏 నన్ను ఎక్కణ్ణించో తెచ్చేవు🙏 నాకు నచ్చిన జన్మనిచ్చేవు🙏 ఎప్పుడూ ఏదో ఒకటిచ్చేవు🙏 ఎప్పుడు ఏది ఇవ్వాలో అదిచ్చేవు🙏 నువ్వు కుర...

Pardhu Mamaiya

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము పార్థుమామ/ Pardhu Mamaiya  పరివార పక్షం  పటిష్ట పథకం పడిలేచిన పతాకం పరికర పరిజ్ఞానం పరిస్థితి పరిశీలన  పరిశోధన పద్దతిల పరిపాలన పరిపక్వత పార్థుమామకు పుట్టినరోజు  పండగ శుభాకాంక్షలు  --- 28 May 2023 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity అమృత ఆనంద అస్తిత్వం 28 May 2021 పార్ధు మామయ్య ,  మీరు నాకో "ఓ తపన తార" ఆ తపనతో ఏదో సాధించాలి అనే ప్రక్రియలో ఉన్నారు. ఆ దారి మీకు (దారిలో మీరు) స్పష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  మీ హృదయం నుండి దైవం మిమ్మల్ని జీవితంలోని శక్తితో ప్రతి క్షణం మీకు తోడుగా ఉంటు ఆనందం కవచంతో సదా ఆశీర్వదిస్తూ ఆహ్లాదంగా (తృప్తిగా) ఉంచుతారని ఆశిస్తూ మాధ్యమంగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 20 May 2020 పార్థు మామా ,  (సంస్కృతం లో ప్రవేశ ప్రావీణ్యం ఉన్నందున సంస్కృత ఆధారిత తెలుగులో ఈ చిన్ని ఉప-లేఖ రాస్తున్నాను).  అష్టత్రింశతి (38) వత్సరాలను పూర్తి చేసుకుని ఏకనచతుర్వింశత (39)వ వత్సర కాలంలో ప్రయాణమవుతున్న మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.  ప్రతి ఏకోనవింశతి (19) వత్సర కాల భ్రమ...

Jaya Babai

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము జయ బాబాయ్  /Jaya Babai  జాతీయ బ్యాంకులో జాగరుడై బహుళ జఠిల బంధాల (ఖాతాదారుల)కు జవాబుదారీగా బాగా  జాగ్రత్తకు బద్ధుడైన జయ బాబాయ్ కు జత (పతి)గా జీవినాన్ని జాబిల్లి జ్ఞాపకంగా జంటలకు (పిల్లలకు) జ్యోతిగా జీవించే జయ (పిన్న నాన్న) కు జన్మదిన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత ఆనంద అస్తిత్వం 

Megha Bisht (Mettle Blissfulness)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   Megha Bisht (Content) 18 Apr 2017 "Accept and Respect as you are, the world will recognize you for the same "  (In Birthday Letter to me) 12 May 2017 We people are different, but still we share so many common things in between us. (In the mail, regarding  Farewell to Section-1) 09 Jun 2019 I am very much enjoying the learning.  With a fall, I am rising!  With a pause, I am playing! With a breath, I am relaxing. I am looking at self closely, trying to understand it with the other.  It is scary and exciting! (In Mail, to the response of Birthday mail) 29 Nov 2019 Softness is not working, Need Some Extra-softness  (Via Mobile Conversation) 07 May 2021 Respect what your body can do today.  09 May 2021  “Self-love” and serving oneself is one of the essential element of practicing yoga!! 🤩  (Via Instagram) 16 May 2021 Being with nature is indeed rewarding! You can try it for yourself ...

Megha Bisht

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము Commemorative Content Conversations 12 May 2017 Mail Subject : Share your Feelings, Experiences & Learning's from MAE16_Sec-1 {Classmates & Faculty} Mail : Feel this as a platform for to share your feelings, experiences and learnings from our section {Section= Classmates & Faculty} from the past 1 year. Here I'm writing my experiences. I am Feeling very happy to meet such a nice, smart, intellect, jovial, careful, kind Humans.  I Felt you as My Lovely Moving Library because I am learning so many things from you in my academics as well as in extra-curricular activities/personal life. (Experiences with you are substituting Map/symbols for me)   I Experienced and experiencing knowledge, Caring, simplicity, jovialness, courageousness, stableness, blissfulness, from you.  I am learning Knowledge (WISDOM), simpleness, calmness, stableness from you. I am learning this from observations, interactions, etc. ...

MDRK Aarya

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము ఆచార్యులు అయినందుకు  అభినందనలు అందుకోండి ఆర్య  Congratulations for Converting  Context as Content to Community  Dropping Deep Delights to Doctrine Doctorate Doctor  Mr. MDRK Master 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity అమృత ఆనంద అస్తిత్వం 

Thripura Akka

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   తల్లి తన్మయత్వంలో తండ్రి తత్వం తో తపించే తీక్షణ తేజం తల్లితండ్రుల త్రిపురక్క  భర్తకు భరోసాగా  తల్లిగా సం'తానానికి,  తోడుగా తోబుట్టువులకు   తెలివితో తోటివారికి  తోరణం త్రిపురక్క తరగని తాదాత్మ్యం తో  తరగతిలో తదుపరి తరం  తయారీకి తరచూ తీక్షణంగా  తర్కాన్ని తీర్చే తిరు తీరం త్రిపురక్క తమ్ముడి శోభమైన  హార్థిక హృదయపూర్వక   పుట్టినరోజు పండగ  శుభాకాంక్షలు త్రిపురక్క 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity అమృత ఆనంద అస్తిత్వం