Satish Bava Birthday
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
అస్కలిత బ్రహ్మచారి,
సంతననందనుడు భీష్ముడు
కురుక్షేత్రం లో పోరాడినట్లు....
ఆజన్మ బ్రహ్మచారి,
సతీష్ బావ
క్యాన్సర్ తో పోరాడి.......
ఉత్తరాయణంలో ఊపిరిని
ఉమామహేశ్వరునిలో ఉన్న
ఊ1ర్ధ్వలోకాలలోకి
విడిచిన సతీష్ బావను......
తన జన్మదినం నాడు నివాళులర్పిస్తూ
ప్రణామం చేస్తున్నాను...... 🙏
💭⚖️🙂📝@🌳
📖13.03.2023✍️
---------------------
2019
ఎప్పుడూ ఆనందంగా ఉండే సతీష్ బావ, ఇంకా ఆనందంగా ఉండాలి అని దేవుణ్ణి ప్రాధిస్తూ ఒక మద్యమంగా మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
💭⚖️🙂📝@🌳
📖13.03.2019✍️
🙏🙏🙏
ReplyDelete