Ugadi

⚛️🪷 📧

క్షణిక కాలమైన సానుకూల సారంతో
ఉగాది ఉత్తేజానికీ ఉతమైన ఉదాహరణ.

సహజంగా సంప్రాప్తించే సకల (షడ్రుచుల) సమ్మేళనాన్ని సమన్వయించుకుని సమభావనతో స్వీకరించి సేవించగలిగే, సమతుల్య సచ్చిదానందా సకామక్రియ ఉగాది.

ఆప్తులు అందరికీ
హార్దిక హృదయపూర్వక 
శోభకృత్ సంవత్సర శుభాకాంక్షలు

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity 

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao