Vamsi Annaiya Birthday (4) Telugu
⚛️🪷🌳
వినే విలువ
ప్రశాంత పలుకులు
విషయ విజ్ఞానం
విధేయత విధానం
పాకశాస్త్ర ప్రావిణ్యం,
సమగ్ర స్వాతంత్ర్య స్వరం
సాంప్రదాయ సాంకేతిక సమతుల్యం
కలిగిన
"సానుకూల సాటి" (Positive Potential)
"నిర్వహణ నక్షత్రం" (Stable Star)
మానసికంగా భౌతికంగా నాలోన లోలోన........
అంతర్లీనంగా ఉన్న అన్నయ్యకు ప్రేమతో
హార్థిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు....
❤️❤️❤️
💭⚖️🙂📝@🌳
📖21.03.2023✍️
Comments
Post a Comment