SubbaRao Mamaiya (Telugu 10.03.2023)

  EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము
 
పరిపక్వత పండిన ప్రస్తుత
పాతపాటి ప్రియ పెద్ద....
కోమల కాఠిన్యం, 
లౌకిక లయ, 
సమతుల్య సమయస్ఫూర్తి,

శాంత గంభీరంతో జీవనం 
సాగిస్తూ హుందాగా ఉండే 
సుబ్బారావు మామయ్యకు..

హార్థిక హృదయపూర్వక 
జన్మదిన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖10.03.2023✍️ 

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)