Rajandra Prasad Varma RPV (వర్మ విషయాలు)



మీ విషయ విశేషం అద్భుతం, ఇలాంటి సౌందర్య ఆరాధన  ఒక  సాహసం 👍.  శృంగార అంతర్ముఖడిని బయటపడకపోయినా ‌లోలోపల గమనిస్తుంటాను,  ఆస్వాదిస్తుంటాను... 
కానీ ప్రోత్సహించడానికి ఇష్టపడని వాడిని

23 Jan 2018
నీతో వేసిన తప్పటడుగులే 
నా గమ్యానికి నడకలు నేర్పుతున్నాయి 
గుణపాఠమై మరల నన్ను నాకు మిగిల్చావు.

05.04.2018
అడవికి కాచిన వెన్నెలలా ...... 
కొన్ని జీవితాలు చందమామ సైతం జాలి పడేలా......!!!!

26.05.2018
అందాన్ని చూచి చలించినప్పుడు
మనసు తన అందాన్ని కోల్పోతుంది.

04.07.2018
ప్రేమ శాత్యతమైనది.
ప్రేమ పవిత్రమైనది.
ప్రేమ స్థితి మారదు.

ప్రేమలో మోసపోవడం..
మోసం చేయడం...
మనుష్యులకే వర్దిస్తుంది.
ప్రేమకి కాదు   - 💕

06.07.2018
కొన్ని ఒంటరి జీవితాలకు...
జ్ఞాపకాలే శత్రువులగా మారతాయి.
జాలిలేని ఉహాలు ఉరుములగా మారి..
ఏకాంతాన్ని దూరం చేస్తాయి....!!!

17.07.2018
😀 feeling Funny
అడవికి కాచిన వెన్నెల అంటే ఏదో అనుకున్నా...
ఆషాడమాసం వచ్చాకే తెలిసింది.
అసలు సంగతి.  ఛ....

26.07.2018
కొన్ని చిత్రాలు కూడా సందేశం ఇస్తాయి...!!!

01 Aug 2018
ఏకాంతం నా నేస్తం.
ప్రకృతే నా ప్రపంచం.

19.08.2018
నేను మరణించే ...
నా శవం 
మతం కంపు కొడుతుందా...
కులం కంపు కొడుతుందా..  
కుళ్ళిపోతున్నా విలువల మధ్య
కుళ్ళిపోతున్నా శవంలా కులమత కంపు కొడుతోంది.

21.08.2018
కొన్ని వాస్తవాల కంటే కొన్ని ఉహలే బావుంటాయి.

31.08.2018
ఈ లోకంలో ఏది.......
నన్ను ఆశ్చర్యం కలిగించదు
ఒక్క సృష్టి తప్పా...
అదే నాకు అద్భుతం.

2 Sep 2018
నవ్వు మనసు పూతోటలో 
వికకించే పువ్వు వంటిది.

06.09.2018
లోకంలో ఉన్న ద్యేషమే...
నన్ను
లోకాన్ని ప్రేమించడం నేర్పింది.



11.11.2018
స్నేహితులు ఎందరు ఉన్నా...
మన కంటే గొప్ప స్నేహితులు ఉండరు.

17 Nov 2018
ఏకాంతం వెర్రిగా విరగపడి నవ్వుతోంది.
నా మౌనంలో .... నీ ఉహాలు చూసి.

17 Dec 2018
ఒక మధుర స్వప్నం
మేలుకువలో కరిగిపోయి..
జ్ఞాపకమైంది నీలా.....


01.01.2019
నా ఉహాలు చూసి
మల్లెల పరిమాణాలు
ముసి ముసిగా నవ్వుకుంటూ...
నాతో పాటు వేచి చూస్తున్నాయి
మన తనవుల మధ్య.
మల్లెలు
నాట్యం చేస్తూ...
ఒడిలి పోతూ..
మనం అలసి పోతూ...
మల్లెలు మురిసి పోతూ...
నా ఊహలకు ఊపిరి పోస్తూ..
రా బావ

28 Jan 2019
భార్య భర్తల మధ్య బంధం
అనుమానాలకు..నమ్మకాలకు...
అతీతంగా ఉంటే అవుతుంది.
పరిపూర్ణమైన వివాహబంధం.

06.02.2019
వృత్తి ని చూసి సిగ్గు పడేవారు.
తమ జీవనాధారాన్ని 
కించపరిస్తున్నారు
తమ జీవనాన్ని మరిచి...!!

09 Feb 2019
నీలో నన్ను దాచుకున్నావు నేను నీలో ఉంటూ.. నన్ను నేను దాచుకున్న నీ ప్రేమని గ్రహించలేక నిన్ను ఒంటరివాన్ని చేసి ఒంటరిగా మిగిలా


18 Feb 2019
నువ్వు దోచుకునే ప్రతి రూపాయిని..
దోచుకునేవాడు పుట్టేఉంటాడు. 
వాడు నీ కొడుకే కావచ్చు.

01.03.2019
సంతోషం సంపాదన లో ఉండదు.
సంతృప్తి లో ఉంటుంది.

05 Mar 2019
నీ మోము పై విరపూస్తున్న నీ నవ్వు చూసి
నా మనసు సీతాకోకచిలుకలా రివ్వున ఎగిరి 
నీ పెదాల మీద వాలుతూ..
నా పెదాలగా రూపాంతరం చెందుతోంది...!!

08.03.2019
నా బిడ్డగా జన్మించు తల్లి
మాతృత్వాన్ని ఆస్వాదించడానికి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
  🙏మాతృదేవోభవ🙏

13.03.2019
నన్ను చూసి నవ్వుతున్న..
నీ పెదాల పై ఒక నవ్వు విసిరిన
అది నేరుగా నీ పెదాలపై వాలింది
నీ నవ్వు కు బదులుగా.
   

19 Mar 2019
చిన్నప్పుడు అమ్మ నీతి కధలు చెప్పుతుంటే
హాయిగా.. నిద్ర వచ్చేది
ఇప్పుడు fb లో నీతులు చూస్తుంటే
అసలు నవ్వు ఆగడం లేదు.

20.03.2019
సంతోషాల రంగులు పులుము కుందాం
మిత్రులకు హోళీ శుభాకాంక్షలు.

22 Mar 2019
ఏకాంతం
నీ ఉహాలతో
నిండిపోయింది.

25 Mar 2019
మల్లెలు మురిసిపోతున్నాయి
నీతో జతగా...
నేనోస్తున్నానని తెలిసి.

03.04.2019
విరహంతో విరపూస్తున్న
లత లా అల్లుకుపోతావని ..

16.04.2019
ప్రేమకి ఎ తత్యం ఉండదు
ప్రేమ అద్వితీయం.
ప్రేమ లోపాలకు అతీతమైనది.

18.04.2019
నేను
ఎన్నో దేవాలయాలకు వెళ్ళా
మతాలకు అతీతంగా....
ఎ దేవుడు నా వైపు చూసి స్వందించలేదు.
మెట్ల వద్ద ఉన్న బిచ్చగాడుకి 
ఒక్క పదిరూపాయలు ఇచ్చా
అప్పుడు కనిపించింది
వాడి కళ్ళ మెరుపులో దైవత్వం.

29 Apr 2019
స్త్రీ తన కళ్ళతో..
ప్రతి భావాన్ని వ్యక్తం చేస్తుంది
అలాగే
తనని చూసే
చూపుల భావాలను కూడా గ్రహిస్తుంది.

27.05.2019
నిజాయితీ పరుల నీడ కూడా తాకదు భయం.

09.06.2019
తరలిరాని బాల్య స్మృతులు
తలుచుకుంటే మధుర స్మృతులు.
తరలి పోవాలని ఉంది
కాలచక్రం తిరిగితే...

19.06.2019
ఇలాంటి
అపురూప క్షణాలను ..
తిరిగి నాన్నకు ఇచ్చేద్దాం
నాన్న రుణం తీర్చుకుంటూ..
పసివాడిగా చూసుకుందాం.
నాన్న ను ప్రేమించే ప్రతి కొడుకుకి,కూతురుకి
      🙏🙏🙏🙏🙏

06.07.2019
నాలో.. నేనెక్కడ
నీవే నేనైతే

13.07.2019
Tiktok లు చూసాక అర్థమైంది ఒక్కటే.. స్టార్ హీరో లు స్టార్స్ కావడానికి కారణం కేవలం వారి వారసత్వమే.

10.08.2019
స్త్రీ భయపడేది.. 
ముఖ్యంగా సమాజంలో ఉన్న  
విలువలు సంప్రదాయాలు గురించే కానీ
మగాన్ని ఎదిరించే శక్తి సామర్ధ్యాలు లేక కాదు
అయిన.. మనిషికి మనిషి భయపడటం ఏంటి ?

16.09.2019
సాయం చేసే గుణం చేసే సాయం కంటే మిన్నగా మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది.

17.09.2019
నీ చూపుల ప్రవాహాలు తాకి
  నా తనువు వలపుల జలపాతమై
   విరహంతో ఉప్పొంగి పోతుంది.
 


25 Sep 2019
ఆమె విలువలను 
ఆమె భర్త సమాధి పక్కన
మరో సమాధి చేసింది
అజ్ఞానపు సమాజం.

01.10.2019
ఎక్కడ
నా తల లోని మల్లెల పరిమళాలు
బహుశ
అతనికి ఎదురుగా వెళ్ళి ఉంటాయి

10.10.2019
ఈ రోజు గొర్రెలను చూసిన
వాటిని చూడగానే నాకు ఒక్కటే అనిపించింది.
సొంత ఆలోచనలు లేకపోతే వాటికి మనకు తేడా ఉండదని..


16.10.2019
ఈ లోకాన్ని నేను
పసివాడినై చూస్తుంటా..
బహుశా.. అందుకేనేమో
ఎ ఒక్కరు చెడుగా కనిపించరు.

21 Nov 2019
ఏకాంతం  విహంగమై విహరిస్తుంది
 నా మదిలో  నీ ఊహలు చూసి

27.11.2019
గుండె గుడిలో కొలువై ఉండాల్సిన దైవత్వం
గుడి గోడల పై మతం రంగు పులుముకుంది
మనిషి అజ్ఞానం వలన.

30.12.2019
ఒకరిపై ఒకరికి హక్కు ఉన్నచోట
 ప్రేమ కోల్పోతూ ఉంటుంది.
  

07.02.2020
పూల కంటే సున్నితం
స్త్రీ మనస్తత్వం
కారణం లేకుండా ముల్లులా మారదు
Happy Rose Day

21.02.2020
పచ్చడి చేస్తున్న ప్రతిసారి
మా వారు గుర్తుకు రావడం
హేవిటో...

09.03.2020
సంతోషాన్ని నింపుకుందాం
మనస్సు తలుపులు తెరిచి
Happy Holi

03.04.2020
కలలు కొన్ని ఖాళీలను పురిస్తాయి.

03.05.2020
మల్లెల పరిమళాలు
స్వర్గ ద్వారానికి కట్టిన తోరణాలు.

26 May 2020
చిత్రకారుడి నైపుణ్యం నిజంగా అద్భుతం కదా..
మొదటి చిత్రం ఎప్పట్నుంచో ఉంది
రెండవ చిత్రం  (పెన్సిల్ స్కెచ్ )నిన్న గూగుల్ లో కనిపించింది.
రెండు ఒకే చిత్రాలు కావడం ఆశ్చర్యంగా
అనిపించింది.

29.05.2020
నీ తలపులు
   తనువు నదిలో ఎగసిపడే
     తన్మయత్వపు తరంగాలు
    


03.06.2020
బంధం
రెండు మనసులు మమేకమై
వెదజల్లే పరిమళం
💞💞💞💞💞

02.09.2020
చిట్టి నడుమునే చూస్తున్నా
 చిత్రహింసలో చస్తున్నా
  కంటపడదు ఇక ఎదురేమున్నా
    🎻🎻🎻🎻


19.09.2020
విమర్శించడం అంటే నిందించడం కాదు తప్పును వివరించడం.

01.10.2020
శ్రమించే చేతులు
వరించే అదృష్టాన్ని లిఖిస్తాయి.

14.12.2020
ఈ సృష్టి ఎంత అద్భుతమో
నీకు నీవుగా సృష్టించుకొనే సంతోషం కూడా
అంతే అద్భుతం.


26.12.2020
దేవుడా
ఒకే ఒక్కసారి పై నుంచి క్రిందికి దూకు
నిన్ను ఎవరెవరు ఏమేం అన్నారో అన్ని చెప్తా
అన్నట్టు మధ్యలో విమానాలు గట్రా.. తిరుగుతూ ఉంటాయి
చూసి దూకు.

31.12.2020
దరిద్రం ఎప్పుడూ నా పక్కన ఉండాల్సిందే
కలిసి జర్నీ చేస్తుంటాం హ్యాపీ గా..


10.01.2021
ప్రతి కోడికి మనసు ఉంటుంది
ఇష్టమైన దానితోనే గోకించుకుంటుంది



10 Jan 2021
నీ ముందు ప్రయాసతో పరిగెత్తుతున్న
 మనుష్యులను చూడు
 వాళ్ళు వదిలేసి వెళుతున్న ప్రశాంతత
 దొరుకుతుందేమో....

12 Jan 2021
సంతోషం ఎప్పుడూ..
స్వేచ్ఛ గా జీవించడం లొనే ఉంటుంది.

24 Jan 2021
నేను నీతిని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు 
ఫేస్బుక్ కొటేషన్లు జ్ఞప్తికి రావడం లేదంటే....
బహుశా నీతి నాలో కూడా ఉండాలేమో..
అంటే నేను చూసి లైక్ చేసి కామెంట్స్ 
పెడుతున్న నీతి పోస్ట్స్ వృధా అంటారా ..

24 Feb 2021
భావోద్వేగాలు జయించిన వ్యక్తి
బాధ పడాల్సిన అవసరం ఉండదు.

24 Mar 2021
స్వేచ్ఛ ని ఇచ్చి చూడు
దాన్ని పొందడం కూడా తెలుస్తుంది.

08 Apr  2021
కవులకు కనికరం లేదు
ఫేస్బుక్ లో ప్రశాంతత లేదు
ఇక మిగిలింది ఫేస్బుక్ సన్యాసమే.

08 Mar 2022
అమ్మా ..
తల్లిగా నీ ప్రేమ అపురూపం
లోల్లి లో నిన్ను గెలవడం అసాధ్యం
అన్నట్టు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

12 Mar 2022
కొన్ని దృశ్యాలు చూడగానే ఫొటో తీయాలనే
ఆలోచన కలుగుతుంది.

13 Mar 2022
లుంగీ లంగా బెస్ట్ కాంబినేషన్
లొకేషన్ పొలాల్లో పెట్టుకుంటే
సీన్ సినిగిపోద్ది.

19.03.2022
నీవు నమ్మిందే దైవం
అది బొంగా భోషాణమా అనేది విషయమే కాదు

26.03.2022
జీవితంలో నీవు
కోల్పోయింది
కోల్పోయేది
కోల్పోయే నీ తనువు ముందెంత ?
అనంతం లో అణువంత..

27 Mar 2022
నవ్వు కన్నా సిగ్గే నాణ్యమైనది

27 Mar 2022
విప్పడం లో మెకానిజం తెలిసినోడికి
రొమాన్స్ ని ఆస్వాదించడం తెలుస్తుంది.

28.03.2022
మనలో ఉన్న నకిలీ మనస్తత్వం
సూరీడులో కూడా ఉంటే 
ఎండలో ఇంత నాణ్యత ఉండదబ్బా ..

29 Mar 2022
నీకు అద్భుతంగా అనిపించింది
నీ వీపీ తనం కూడా కారణం కావచ్చు
పరిశీలించి చూసుకో ..

30 Mar 2022
జతగా నడిచిన దారుల్లో
జ్ఞాపకాలు జర్నీ చేస్తుంటాయి


03 Apr 2022
తనువు నడిబొడ్డున
నడుముకు సత్కారం
శాలువా తో కాదు
శారీతో..

04 Apr 2022
రాశి ఏదైనా…
వ్యయం చేసేకొద్ది
పెరిగేది మోహం ఒక్కటే.

04 Apr 2022
స్వేచ్ఛ లేని బంధం
బోడెంకమ్మ బొచ్చుతో సమానం.

05.04.2022
నాకు ఫొటో నచ్చితే
మీకు చూపిస్తే తప్ప..
నాకు సలపరం తీరదు.

07 Apr 2022
కోక కవియిత్రి అవుతుందేమో
నడుం అందాన్ని వర్ణించడానికి.

08.04.2022
కలిసుంటే కలదు సుఖం 
-బొంగెం కాదు
విడిపోయాక తెలుస్తోంది పవర్ సుఖం


11 Apr 2022
మొగుడు పక్కనే ఉన్నపెళ్ళాన్ని 
కౌగిలించుకునేది కోక ఒక్కటే ..

12 Apr 2022
ఆత్రాన్ని అధికారకంగా 
తీర్చుకొనేదే.. శోభనం.


12 Apr 2022
నేనంటూ లేని ఈ లోకంలో..
నా ఉనికిని తెలియచేసే ఈ పుట్టక అంటే
నాకు అసహ్యం .

12 Apr 2022
ఆస్వాదించడానికి అనుభవించడానికి
గల్లికి గోల్కొండ కి ఉన్నంత తేడా ఉంటుంది.

13.04.2022
నడుముకు దిష్టి చుక్క పెట్టినట్టు ఉంటుంది
బొడ్డు ..మరీ ఆ బొడ్డుకే దిష్టి తగిలితే..

14.04.2022
నా చూపు చిక్కులు పడి
చిక్కుకుంది తన చీర కుచ్చిళ్ళలో


15.04.2022
మనుష్యులంతా సమానమని 
మరణానికి తెలిసినంతగా 
మనసులకు తెలిస్తే బాగు ..


16.04.2022
గుండెల్లో గుడి కట్టకపోయినా
గుడిసైనా వేస్తారు మాజీ లవర్ కి.

19 Apr 2022
లో వోల్టేజ్ లో కూడా
పవర్ సప్లై చేస్తుంది
మల్లెల పరిమళం.

22.04.2022
లవ్ లంగా ని చేసిన..
పెళ్లి ప్రయోజకుణ్ణి చేసుకోవాలి.

24 Apr 2022
లోన లంగాలు బెటర్
బయట తిరిగే లంగాలతో పోల్చితే..

26.04.2022
K G F బంగారం
తరుగు నడుం వంపులో తప్ప
తనువంతా గాలించిన ఉండదు.

29 Apr 2022
వర్మన్న నీ ఫేవరేట్ హీరో ఎవరన్న
చిత్రంలో చూడు తమ్మీ కనిపిస్తాడు.

01 May 2022
కొండల్ని పిండి చేసే 
రసిక కార్మికులకు
మే డే శుభాకాంక్షలు

04 May 2022
శ్రద్ధ*గా చూస్తే దాసు డే

05.05.2022
రాష్ట్రానికి ఓ రాజధాని చాలదూ...


08 May 2022
అద్భుతాన్ని వర్ణించే అవసరం లేదు
అమ్మ ప్రేమ లాగా ...
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

08 May 2022
పెళ్లి చేసుకొని ఉద్దేశ్యం ఉంటే
గుర్తు పెట్టుకో తమ్మీ
లిప్ లాక్ అంత ఈజీ కాదు
లేడీస్ తో లోల్లి అంటే..
గల్లా లో గుత్తి గుళ్ల గుళ్ల అయిపోద్ధి.

09 May 2022
సీసాలో మద్యం
శరీరంలో శీలం
దీర్ఘకాలం అంటిపెట్టుకుని
ఉండలేవు.

09 May 2022
బ్లౌజ్ కూడా బ్రహ్మ డిజైన్ చేశాడేమో..

10.05.2022
మా అమ్మ నాన్న నన్ను కనక పోతే
ఈ కరోన భయం ఉండేది కాదు
అసలు చావే లేకుండా ఉండేది
ఏమంటారు..

10.05.2022
మా ఆయన అంటుంటారే ...
ఒక్కో మల్లె మొగ్గ లో 
ఒక్కో వయాగ్రా ఉంటుందని..

18 May 2022
నాకంటూ మతం లేనప్పుడు
నీవు ఆరాధించే దైవం లోనే
నా ఆరాధ్యదైవం కనిపిస్తుంది .

18.05.2022
మాది బీరకాయల కూర
మీది ఎ కాయల కూర


18.05.2022
ఫస్ట్ టైం తింటున్నా కొత్త ఆవకాయ 
ఫస్ట్ నైట్ ని ఆస్వాదించిన ఫీల్ కలుగుతుంది.

19 May 2022
పక్కవాడి పొడుగు తెలిస్తే
మన పొడుగు మీద క్లారిటీ వస్తుంది
ఈ ప్రాసెస్ లో ప్రశాంతత దొబ్బుతున్న
సమ్మగానే ఉంటుంది.

22.05.2022
మనకి దేవుడి అవసరం ఉంది
మేలు జరిగినప్పుడు మొక్కడానికి
కీడు జరిగితే తిట్టడానికి .


26 May 2022
విప్పేవాడు కాదు
విప్పుకొనేలా చేసేవాడు మగాడు .

31 May 2022
ప్రేమలో పడితే ప్రేమికుల కంటే
వారి అవయవాలే ఎక్కువ పోటీ పడుతుంటాయి
ప్రేమించుకోవడానికి.

03.06.2022
బంగారం లాంటి సంబంధం
నన్ను నేను వదిలేసి
మా ఆవిడని చేసుకున్న
అంతా నా తలరాత

04 Jun 2022
చేవ తగ్గితే సోమవారం కూడా మంగళవారం అవుతుంది .

08 Jun 2022
ఫ్రంట్ సబ్జెక్టులో మార్కులు తక్కువ వచ్చిన
బ్యాక్ సబ్జెక్టులో మార్కులు చూసైనా చేసుకోవచ్చు

09 Jun 2022
ఈ సొగసంతా ఇకనుంచి ప్రైవేట్ పరం.


12 Jun 2022
కమ్యూనిజం ప్రేరేపిస్తుంది బేబీ
తనువు నడిబొడ్డున పోరాడేందుకు…

12.06.2022
నటులు తమ పాత్రలకు న్యాయం చేసేవారి కంటే అన్యాయం చేసేవారే ఎక్కువ తెలుగు ఇండస్ట్రీలో..

13 Jun 2022
వ్యవస్థలు నిద్ర పోతున్నప్పుడు
చూడ్డం అలవాటుగా మారిపోయింది మనకు

15 Jun 2022
గులాబీ మళ్ళీ గుబాలిస్తుందా
కమలం ప్రభావితం చేస్తుందా ..

17 Jun 2022
నాకంటూ సొంతంగా ఓ మతం ఉన్నప్పుడు
తె ల్లా ర్లు ..గూటించిన అడిగే దిక్కు దివానం ఉండదు
స్థాపించుకుంటా సొంతంగా మతాన్ని

18 Jun 2022
జీవితాన్ని ఎడిట్ చేసుకునే వ్యక్తులు
హ్యాపీగా ఉంటారు

20 Jun 2022
అన్ని కళల్లో గొప్ప కళ
ఆనందంగా జీవించడం.


20.06.2022
లవ్ లో పడితే
లంగా కూడా వీరేశలింగమే ..

20 Jun 2022
శారీ శాలువా అవుతుంది
స్త్రీ నడుముని సత్కరిస్తూ ..

24 Jun 2022
పెళ్ళైతే పరువాలు
ఫేస్బుక్ అన్నాక మనోభావాలు
దెబ్బతినడం సహజం బేబీ.

24.06.2022
శారీ స్క్రోల్ చేయకు బేబీ



29 Jun 2022
నీవు వివక్షకు గురి చేసింది
నాకు విలక్షణంగా కనిపిస్తుంది
వీక్షించేందుకు.......

29.06.2022
రొమాన్స్ అంటే 
పల్లెల్లో పశువులు కూడా చెబుతాయి.

30 Jun 2022
నన్ను ట్యాగ్ చేస్తే టైట్ జీన్స్ వేసుకున్నంత
ఇబ్బందిగా అనిపిస్తుంది.

30 Jun 2022
ఈ సృష్టి లో రెండే అద్భుతాలు
ఒకటి నీవు రెండు
నిన్ను పొందుతున్న అనుభూతి.

30.06.2022
లవ్ లో ఉన్నప్పుడు
లాక్ లో ఉంచాలి శీలం.

02.07.2022
దృష్టి పని మీద పెట్టాలి
లేకపోతే పచ్చి లంగా అనుకుంటారు 
మంది కొంప కి పోయినప్పుడు


03 Jul 2022
సెక్స్
అవసరం కాకపోయినా
ఆనందాన్ని ఇస్తుంది
జీవితానికి ఆనందం అవసరం కాదు
అద్భుతం .

04 Jul 2022
విలువల్ని టచ్ చేయకుండా
మగువల్ని వర్ణించగలమా…

09.07.2022
బ్యాకు నుంచి చూసేవాడు బోగ్గాడు



10.07.2022
ఆషాఢ మాసం తర్వాత
మొగుడు తగులుకున్నట్టుంది 
ఈ ముసురు వదలదే ఎంతకి...


11.07.2022
కొటేరు లాంటి ముక్కు 
కేసీఆర్ కు కూడా లేదు బేబీ

14 Jul 2022
అసలు అక్రమ సంబంధాల్లో
అక్రమం ఉందా..
విలువలు ఇష్టాలను హరించి వేస్తున్నాయా
అనేది పరిశోధన చేస్తున్నా ప్రాక్టికల్ గా…

17 Jul 2022
క్యారెక్టర్ ని ఖాళీలు ఖూనీ చేస్తుంటాయి 

17 Jul 2022
రొమాన్స్ లో
మొగుడు కి మెకానిజం
పెళ్ళానికి ఫ్యాక్షనిజం 
తెలిసి ఉండాలి.

21 Jul 2022
నలిగిన హృదయాలు
నూతన ఆలోచనలతో
ఊపిరి తీసుకుంటాయి.



27.07.2022
బల్లి నడుం మీద పడితే
నడుం నొప్పులు పోతాయి 
అది రాత్రి సమయంలో..

30.07.2022
ఎంతుందో చూసేవాడు 
ఎంతైనా ఇచ్చేవాడు 
ఎంతకీ ఇవ్వనివాడు ( మనీ ) కూడా స్నేహితుడే

30 Jul 2022
నా దృష్టిలో .. విప్పుకొని తిరగనీ
మనకెందుకు అనుకునే వారు గొప్పోళ్ళు.

01.08.2022
స్క్రోల్ చేయండి క్షణం ఆలస్యం చేయకుండా..

03.08.2022
మీ దిష్టి తగలకుండా
నేనే కట్టిన ..

06.08.2022
చూపులు సుడిగుండాలు కాకూడదు 
క్యారెక్టర్ మునిగిపోద్ది.

08 Aug 2022
నరదృష్టి కి నల్లరాయి 
అయినా పగులుతుందట
ఇక నడుం ఎంత థూ ..థూ ..థూ ..

10 Aug 2022
సొసైటీలో
చేసుకొనేవాళ్ళ కంటే
చూసుకునేవాళ్లే ఎక్కువ

13 Aug 2022
రొమాన్స్ లో ఉండే ఫీల్
నిజాయితీ లో ఉంటుంది

13 Aug 2022
సూసైడ్ చేసుకోవడానికి
శుద్ధ వీపీ తనం కావాలేమో

19 Aug 2022
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు
ఫోటోగ్రాఫర్ దృష్టిని తెలుసుకోవడమే
ఫోటోగ్రఫీలో ఉన్న గొప్పతనం
మీకు అర్థం అయ్యే ఉంటుంది
ఫోటోగ్రాఫర్ దృష్టి

21 Aug 2022
అద్దం దగ్గర ఆడది
ఆడదాని దగ్గర మగాడు
మోసపోవడం ఆనవాయితీ

23 Aug 2022
చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు విరబూస్తుంది
ఒంటికి చీర కడితేనే కదా.. నడుం అందం కనిపిస్తుంది.

24 Aug 2022
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తితే
సంబంధం లేని షర్ట్ బటన్స్ ప్రాణాలర్పిస్తూ ఉంటాయి

25 Aug 2022
సంతోషించే క్షణాలు
జీవితాన్ని సార్ధకం చేస్తుంటాయి.

27 Aug 2022
అందం కనిపించేది కాదు భావించేది.

27 Aug 2022
ఈ అమ్మాయి ఎవరో కానీ బావుంది కదా....

28.08.2022
భక్తి బ్రా లాంటిదిరా..
అనేవాడు మా బాబాయ్
బయటకు కనిపించకూడదని...


29 Aug 2022
నీలో లేని ప్రశాంతత
నీ బయట కూడా ఉండదు.


31 Aug 2022
ప్రపంచ బ్యాంకు రుణం తీర్చుకోవచ్చు కానీ
పెళ్ళాం రుణం తీర్చుకొలేం ఎప్పటికీ ..

02 Sep 2022
తీట తీర్చుకొనేవాడు కాదు
తీట పుట్టించేవాడు మ గా డు.

02 Sep 2022
పెళ్లి అయిన తర్వాత
ఎక్స్ లవర్ కలిసినప్పుడు
లవ్ లో ఉన్నప్పుడు పెట్టిన ముద్దులు
తిరిగి ఇస్తున్నప్పుడు
ఉంటుంది ఫీల్ ..
సమ్మగా ...సారీ అది మాటల్లో చెప్పలేం.

04.09.2022
కట్టెల పొయ్యి మీద వంట
నులక మంచం మీద రొమాన్స్ బావుంటుంది.
కిర్రు కిర్రుమంటుంటే ఆ కిక్కే వేరబ్బా..

5 Sep 2022
శని బిటేస్తే
వెనకనుంచి తోసినట్టు
పడి పోవాల్సిందే పోటుగాడైనా ....

5 Sep 2022
హస్త కళలు
భావప్రాప్తిని కలిగిస్తాయి

06 Sep 2022
ముద్దు మోహనికి మందు పాతర

08 Sep 2022
శారీ పిన్ జేబులో వేసుకుని వెళ్లాడా సచ్చిలోడు
మరిచిపోయి .......

08 Sep 2022
సంపాదించింది కాదు
ఆస్వాదించింది గొప్ప

09 Sep 2022
శిలాన్ని కొట్టే చిలుకలతో జాగ్రత్తగా ఉండాలి

12 Sep 2022
శీలం పోయిన చేపలే
తలెత్తుకొని నీళ్ళల్లో తిరగలేక
సిగ్గుతో సూసైడ్ చేసుకుంటూ ఉంటాయి
గాలానికి చిక్కి.

12.09.2022
మీ దేవుడు వేరు
నా దేవుడు వేరు 
నేను దేవుడికి వేరు

13 Sep 2022
శారీ... స్త్రీని చుట్టేసి
తాను అలంకరించుకుంటుంది.

14 Sep 2022
యాదృచ్చికంగా చూడడం తప్పు కాదు
స్క్రోల్ చేయకుండా చూడ్డం తప్పు

15 Sep 2022
పెళ్ళాం పెసరట్టు లాంటిది
లవర్ ఉప్మా లాంటిది
వాటివి విడదీయరాని సంబంధం

17 Sep 2022
గిట్లాంటి చేప నా జిందగీలో పడలే

18 Sep 2022
ఛార్జింగ్ కెపాసిటీ
100 కాకుండా 200 % ఉంటే బాగుండేది

19 Sep 2022
మన సంస్కృతిలో సగం గొప్పతనం
శారీ నొక్కేస్తుంది

19 Sep 2022
తలుచుకుంటే గుండెల్ని పిండినట్టుంది
ఈ ఫేస్బుక్ లేకపోతే కవులు ఏమైపోయేవారో

24 Sep 2022
రాజశేఖరా ఆగలేనురా
పైటలో స్వరాలనే మీటి చూడరా... 🎶🎶
గ్యాలరీలో ఈ పిక్ చూస్తుంటే
ఈ పాట టీవీలో వస్తుంది
అంతకుమించి ఏం లేదు

24 Sep 2022
సొగసులు ఎ నేరం చేశాయి బేబీ
కారాగారంలో బంధించావు

26 Sep 2022
మన పెళ్లికి
మా ఫ్రెండ్ పాల పీకలు
గిఫ్ట్ గా ఎందుకించాడో
ఇప్పుడు నీకు తెలుస్తుంది బేబీ.

27.09.2022
కంది చేలోకి వద్దు బావా
కందిరీగలు ఉంటాయి.

27.09.2022
వెనకనుంచి వాటేసి చూడు నీకు సమ్మగానే అనిపిస్తది

28 Sep 2022
సృజనాత్మక ఆలోచనలు
సుర్రున కాలతాయి ఒక్కోసారి..

29 Sep 2022
చుక్కలు చూపిస్తా
చుక్కలు చూపిస్తా అన్నవాడే
చుక్కలు చూస్తుంటాడు
చుక్కలు చూపించలేక..

03 Oct 2022
బేబీ లంగా జాకెట్ అనే ఐడి నుంచి
రిక్వెస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ కదా ప్రాక్టికల్ గా
చెప్పాలి మనం.

03 Oct 2022
స్టవ్ మీద పాలు ఉన్నాయి బేబీ
పాల కేంద్రం ఇక్కడే ఉంది బుజ్జి

04 Oct 2022
బ్యాటింగ్ చూస్తూ
బెట్టింగ్ కట్టే
బేవర్స్ సొసైటీ మనది

06 Oct 2022
మూడ్ ముహూర్తం చూసుకొని రాదు
మూడు ముళ్ళకి సంబంధం లేదు

07 Oct 2022
గరిక పీకినవా స్నానానికి ముందు

09 Oct 2022
టిఫిన్ చేయమంటే ఇలా కాదు బేబీ.



10 Oct 2022
బ్యాలెన్స్ బెడ్ రూం లో కంప్లీట్ చేద్దాం
ముందు బట్టలుతుకు బేబీ


10 Oct 2022
గాడ్ ఫాదర్ చూశావుగా
ఎలా అనిపించింది
చెప్పనా చేసి చూపించనా

12 Oct 2022
మరణించడం గురించి తెలిస్తే
ఆస్వాదించడం తెలుస్తుంది .

12 Oct 2022
ఇక్కడ ఫొటో షూట్ కాకుండా
ఫస్ట్ నైట్ ప్లాన్ చేస్తే ఉంటుంది బేబీ
ఆ ఫీల్ సాహిత్యానికి కూడా దొరకదు

12 Oct 2022
ముందుచూపే కాదు
వెనుకచూపు ఉండాలి.

12 Oct 2022
చించుకోవడమే ఫ్యాషన్
చుట్టుకోవడమే సంస్కృతి


14 Oct 2022
విజ్ఞులు మూసుకుని స్క్రోల్ చేస్తుంటారు మీలా ...

14 Oct 2022
తీట తారాస్థాయిలో ఉన్నప్పుడు
ప్రేమ పతాక స్థాయిలో చూపిస్తారట మగాళ్లు

15.10.2022
వికెట్ పడకుండా
బ్యాటింగ్ చేయడం
ఓ కళ


16 Oct 2022
ఫేస్బుక్ లో పిల్లిలా ఉండాలి
పీకుతాం అనుకుంటే
ప్రశాంతత బొక్క

17 Oct 2022
ప్రయాణించే దారిలో ఎన్ని ఆటంకాలున్నా
మన అడుగులు మాత్రం గమ్యం వైపు ఉండాలి.

20.10.2022
ఈ న్యూస్ మా ఫ్రెండ్ చూసి ఏమన్నాడో తెలుసా
ఆంధ్ర వాళ్లకు ఒక్కటి సరిపోదు
రంకులు అయినా
రాజధానులు అయినా
లెక్కకు మించి ఉండాలని
అలా నేను అనలేను నిజం



21 Oct 2022
తెలంగాణ తారురోడ్డు లాగా
నిగనిగలాడుతోందే నీ ఒళ్ళంతా

22 Oct 2022
25 నుంచి 40 వరకూ
దృష్టి బ్యాటింగ్ పై పెట్టాలి…
తర్వాత పోసుకోవడానికి తప్ప
పెద్దగా చేసుకొనేది ఉండదు
ఈ లోకంలో బొంగలో జీవితం అనుభవించిందే గొప్ప

23 Oct 2022
అనుభవించని ఆస్తి
ఆస్వాదించని వయస్సు
ఆనందం లేని జీవితం వ్యర్థం

24 Oct 2022
చూడు ..
వివక్షకు గురి చేసింది
విలక్షణంగా కనిపిస్తుంది

26 Oct 2022
మొన్న కోహ్లీ బ్యాటింగ్ చూసినవా బేబీ
అవుటవకుండా వికెట్ కాపాడుకుంటూ
సరైన సమయంలో బ్యాట్ స్ట్రోక్ పవర్ చూపిస్తూ
గేమ్ అయ్యేంత వరకు ఉండేవాడే బ్యాట్స్ మన్

27 Oct 2022
మూసుకొని ఉండడంలో
మనశ్శాంతి ఉంటుందని
ముఖ పుస్తకం వల్ల తెలిసొచ్చింది .

27 Oct 2022
నాకొచ్చే డేటా కి
నాకున్న తీట కి
లెక్క సరిపోతుంది

27 Oct 2022
నీ అందాన్ని వర్ణించడానికి
అక్షరాలు అక్కర్లేదు
దిగజారుతున్న విలువలు చాలు.

28 Oct 2022
సొగసులను సీజ్ చేయడం
శారీని చూసి నేర్చుకోవాలి

29 Oct 2022
❤️ ని ఎరగా వేసే 
❤️ డా గాళ్ళు ఉంటారు సొసైటీలో


03 Nov 2022
న్యాయం ఉందబ్బా
శారీలకు డిస్కౌంట్ ఇవ్వడం లో

5 Nov 2022
డేటా ఉంటే చాలు సంసారివే 

5 Nov 2022
లవ్ లో లిప్ లాక్
ఫేస్బుక్ లో ప్రొఫైల్ లాక్
సర్వ సాధారణం .

6 Nov 2022
గుబాలించిన గులాబీ

9 Nov 2022
ఆమె నడిచిన దారిలో
దారి పొడవునా కవిత్వమే
వంపులు తిరుగుతూ

9 Nov 2022
రెండు కళ్ళు మూసుకుని
మరొక్కసారి ఈ పిక్ చూస్తే
లైక్ చేయకుండా స్క్రోల్ చేయలేరు

9 Nov 2022
అదొక్క చెడ్డ పనేంటో తెలుసా
నేను చేసేవి అన్నీ మంచి పనులు అనుకోవడమే

9 Nov 2022
జీవితంలో పైకి రావడం అంటే
పెళ్లి చేసుకుని ఒకరు పైకి ఒకరు రావడం

10 Nov 2022
జిల అణిగినట్టేగా ..
ఫైనల్ తో పని లేకుండా

11 Nov 2022
బుగ్గలు కొరికిన అనుభూతి
ఎ పండు కొరికిన రాదబ్బా..

11 Nov 2022
ఫ్రెండ్స్ ఇంటికి పెయింట్ ఎ కలర్ వేయించమంటారు

13 Nov 2022
బ్లౌజ్ లో డెప్త్
బ్యాక్ లో కనిపిస్తుంది

14 Nov 2022
బొగ్గాళ్లు కావడానికి
బాల్యంలో పెరిగిన వాతావరణం కూడా
కారణం అవుతుంది .
ఆ మధ్య బజార్లో ఉన్న బల్ల మీద కూర్చొని
ఫోన్ చూస్తున్న స్కూలుకు వెళ్లే పిలగాడు వచ్చి
మావయ్యా బిట్లు చూపించు అంటూ పక్కన
కూర్చున్నాడు వాన్ని క్రింద పైన చూసి ఇంటికి వచ్చేశా
లుంగీ ఉంది.

14 Nov 2022
జీవితం చిన్నదే కావచ్చు
ఆస్వాదిస్తే అద్భుతం అవుతుంది .
—--
మానసిక ఒత్తిడిని
మానసిక బాధని
మానసిక శక్తితోనే జయించగలం

14 Nov 2022
డెప్తుంది
వెనకనుంచి వాటేసుకోవాలననే ఆలోచనలో..

15.12.2023
తక్కువ తెలివి ఉండడం వల్ల
ఎక్కువ ప్రశాంతంగా ఉన్నా
మీలా కాదు.

16 Nov 2022
నే పూలు పెట్టా చూడు
నే పూలు పెట్టా చూడు
నీవు పూలు చూసి భయపడితే
పుష్పం అవుతావు చూడు
జంబలకిడి జారు మిఠాయ

18 Nov 2022
దృష్టి పెడితే
దృశ్యం అద్భుతం కాదా..



19 Nov 2022
ఆ కాలువలో దూకి చావరాదూ..
తెల్లారేసరికి నీ దినం చేస్తా
ఇలా రోజు మా దినాలు చేసే మహిళలు
ఈ రోజు కొత్తగా చేసేదేముంది
పురుష దినోత్సవాన్ని

19 Nov 2022
దినానికి దినోత్సవానికి తేడా తెలియట్లేదే 

20 Nov 2022
ఎ పోస్టు లేనప్పుడు
Fb లో పోస్ట్ పెట్టుకోవడమే
ఒక పోస్టు లాంటిది.

22.11.2022
కర్మ మాత్రం రంకు మొగుడు లాగా
ఫాలో చేసిద్ది

25 Nov 2022
సొగసుల్ని స్వాధీనం చేసుకోవడం
ఐటి శాఖ నుంచి నేర్చుకోవాలి

26 Nov 2022
ప్రకృతి
స్త్రీ, సంగీతం, సాహిత్యం
వీటిని ఆస్వాదించడానికి
నీవో అద్భుతం అయి ఉండాలి

26 Nov 2022
సంగీతానికి రాళ్లు
సొగసులకు మగాళ్లు
కరిగితేనే డెప్త్ ఉన్నట్టు

21 Nov 2022
మగాడు తికర బకర అవుతడు తెలుసా
చలికాలం పెళ్ళాం అలిగితే

25 Nov 2022
పచ్చి లంగాని ప్రేమిస్తే
పొదల్లోకే తీసుకెళతాడు
ప్రతి పొద పదాలేవో పలుకగా ..
పాటలు పాడుతూ

2 Dec 2022 
తెలుగుదేశం కార్యకర్త నుంచి రిక్వెస్ట్ వచ్చిందబ్బా
Confirm చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నా

3 Dec 2022
మగాడు బొచ్చెలు రుద్దుతుంటే
బొచ్చెలు బోరుబోరున ఏడుస్తుంటాయట
బట్టలు ఉతికిన సేమ్ రిజల్ట్.



03 Dec 2022
బలపంలా ప్రారంభించి
గునపంలా ముగించేదే రొమాన్స్

4 Dec 2022
చూసే దిక్కు లేనప్పుడు ఎడిట్ చేసుకోవాలి
చేసే అవకాశం లేనప్పుడు చెయ్యి చేసుకోవాలి

5 Dec 2022
ఓ వంద సంవత్సరాలు మనుష్యులు పిల్లల్ని కనకుండా ఉంటే చాలబ్బా భూమికి పట్టిన దరిద్రం వదిలిద్ది
సృష్టిలో అద్భుతం అనిపించేది ఒక్క సముద్రం.

23.12.2022
గూగుల్ కొటేషన్లు పోస్ట్ పెట్టినప్పుడు 
గూగుల్ గుంటని మా పొలాల్లో పెడితే తప్పేంటి.

25.12.2022
మల్లెల వాన మల్లెల వాన నా లోనా...
ఈ ఫీల్ ఎప్పుడొస్తుందో తెలుసా
మొగుడు పక్కన ఉన్నప్పుడు
మాజీ ప్రియురాలు చూస్తున్నప్పుడు.

27.12.2022
మొగుడు చేత్తో కొడితే
పెళ్ళాం చెప్పుతో కొట్టడమే ధర్మం.

28.12.2022
పాప పరిహారార్ధం 
పోర్న్ ఐదు నిమిషాలు చూస్తే 
భక్తి గీతాలు ఆరు నిమిషాలు చూస్తుండాలి .

30.12.2022
ఒకటి చెప్పనా
కొత్త సంవత్సరంలో కూడా 
పాత దానితోనే పోయాలి సుస్సు
ఇంకెందుకబ్బా ఈ వేడుకలు


06.01.2023
మా ఫ్రెండ్ US నుంచి తెప్పించిన గాలం 
50 డాలర్లు అయ్యిందట నేను ఇండియా లో 
కొన్న అదే 50 కి తెరుచుకోవడం ఒక్కటే తేడా
అదే పెట్టుకోవడం అదే పట్టుకోవడం.

09.01.2023
ఆడది ఓరచూపుతో చూస్తున్నప్పుడు
తోసినట్టు పడిపోవాలి మగాడు

11.01.2023
బతకడం కోసం రాళ్లు కొట్టేది కొందరు
బతుకుల మీద రాళ్లు వేసేది మరి కొందరు


13 Jan 2023
ఒకే చుక్క సెట్ చేసి
చవటల్ని చేశాడు 
మగజాతి మొత్తాన్ని.

13.01.2023
బెడ్ మీద దంపతులు
బరిలోకి దిగిన పుంజుల్లా ఉండాలి
అప్పుడే అనుభూతులు తనువులు మారతాయి.

13.01.2023
మొగుడు అన్నాక కూసింత రొమాంటిక్ యాంగిల్ ఉండాలి

18 Jan 2023
మన బుద్ది మన జీవితాన్ని
ప్రభావితం చేస్తుంది.


22 Jan 2023
తమన్నా తొడలు చూస్తే
తెలంగాణ తారు రోడ్డులు గుర్తుకొస్తాయి

23 Jan 2023
నది ఒడ్డున కూర్చుని నీటి ప్రవాహాన్ని చూస్తున్నట్టు నీవు సాక్షిగా ఉండి ఈ జీవిత ప్రవాహాన్ని చూడు 
అందులో పడి కొట్టుకు పోవద్దు 
ఇది నేను ఆచరించే సూక్తి ప్రశాంతంగా అనిపిస్తుంది జీవితం

31.01.2023
ఇన్నాళ్లు గమనించలేదు కానీ
క్రోమ్ లో రంగులు చూస్తే 
సర్వమత సమానత్వం కనిపిస్తుంది.


03.02.2023
బేబీ 
బ్రా కి బెయిల్ ఇవ్వొచ్చు గా
జాకెట్ జైలు లాగా అనిపిస్తుంది.

13.02.2023
గుండెల్లో ఇష్టాన్ని పెదాలతో వ్యక్తం చేసేది ముద్దు



Comments

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

SriRama Navami (శ్రీరామ నవమి)

PV Narasimha Rao