Posts

Showing posts from September, 2022

Rahul Tewatia (2020 Post)

Hoping 2020 does a Rahul Tewatia   - Rajasthan Royals - (2020.. కూడా రాహుల్ తెవాతియా అయిపోతే ఎంత బాగుండు! -రాజస్థాన్ రాజులు- ) ఆ మాటలకి విశ్లేషణ పూరిత వివరణ.  తొలి 19 బంతుల్లో ఎనిమిది పరుగులే చేసి అభిమానుల సహనానికి పరీక్ష పెట్టి. ఆ తర్వాత 12 బంతుల్లో 45 పరుగులు చేసి సంతోష పెట్టాడు ఆ ఆటగాడు. అలాగే ఈ 2020 సంవత్సరం కూడా కరొన వల్ల దేశ నిర్బంధం, ఆర్థిక నష్టాలు.. నిరుద్యోగం, ఇంకా ఊహించని రీతిలో ప్రపంచవ్యాప్తంగా వరదలు.. తుపాన్లు.. కార్చిచ్చులు.. విస్ఫోటనాలు, ప్రముఖుల అకాల మరణాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం కాలంలోని పరిస్థితులు కూడా ఆ రాహుల్ తెవాతియా లా మారిపోతే ఎంత బాగుంటుంది. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Remarkable Broad Viewer

⚛️🪷📧 Unprecedented/Remarkable Broad Viewer  is the actual English semantic meaning of  Apoorva Visalakshi. This Name is apt suitable for your personality.  Tangachi Apoorva Visalakshi,  It is a great time with you since 10 years, with some enrich experiences.  Over the years, we are increased our mutual respect towards eachother. Our Friendship journey was started from Formal relation as a classmate to some strong fraternity relation. Our relationship became more fraternic friendship enthnicity because of MahaLakshmi akka. we three as a trio has some tangible connection. And momentum of mutual experiences since our graduation with many meetings discussions, excretions and aspirations. After Maha Akka, because of Addagutta Field work medium, we(me) met more means (process).  Through field work, Extra additional  Field Work, delightful discussions on classes/fieldwork, analysing personalities, group lunch/snacks with team members. rapport with community people. Group Walking and visit

అమృతం అమేధ్యం

మన శరీరం లోకి వెళ్లిన గాలి ఒక నిముషంలో, నీరు 4 గంటల్లో, ఆహారం 24 గంటల్లో బయటికి వెళ్లిపోవాలి లేకపోతే మనకు ఉపయోగపడిన శక్తియే మలినంగా మారి మనల్ని రోగ గ్రస్థులను చేస్తుంది.  ఆ గత ఆహారం లాగానే గత అనుభవాలు కూడా ఉపయోగపడి కాలక్రమేణా మాలిన్యంగా మారావచ్చు.  ఆనాడు ఉపయోగపడిన ‌వాటి ఆధారంగానే ఈ రోజు ఉన్నాము కాబట్టి వాటి పట్ల కృతజ్ఞతా భావం ఉండాలి. కానీ అవి కూడా కాలక్రమేనా మాలిన్యంగా మారతాయి అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి అనిపిస్తుంది. మనం ప్రతిరోజూ‌ ఏ విధంగా శక్తి కొసం మళ్ళీ ఆహారాన్ని తీసుకుంటున్నామో. అలాగే గత అనుభవాల నుంచీ లభించిన ఆనందంతో ఆగకుండా మళ్ళీ నూతనంగా ఆ ఆనందం పొందే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఆ గత ఆనందమే కాలక్రమేణా మాలిన్యంగా మారవచ్చు.  మనలో చేరి బయటికి వెళ్లిపోకుండా తిష్ట వేసుకొని ఉన్న గతం మృతప్రాయం. ఉన్నవాటిని మెల్లిమెల్లిగా తొలగించే ప్రయత్నం చేయాలి. ప్రతి రోజూ ధ్యానం, పరివర్తన పూరిత ఆలోచనలు ద్వారా ఆ మానసిక మాలిన్యాలను శుద్ధి చేసి. మళ్లీ వాటిని పునర్నిర్మించే ప్రయత్నం చేయాలనిపిస్తుంది. అప్పుడు మనం జీవించినంత కాలం ఆరోగ్యంగా ఉంటాము.  పరమాత్మ మనకు శుద్ధిని చేసుకునే శక్తిని ప్రసాదించాలి.

సమతుల్య శక్తి

ఎన్ని పరిభ్రమించే ఆలోచనలు వచ్చిన వాటిని గమనిస్తూ వదిలేయడం సమతుల్య శక్తికి నిదర్శనం. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

మేధోమథనం

మేధోమథనం అనేది ఆలోచనల ప్రక్రియ. అంతర్గత నగ్న వ్యాయామం. ఇది నా స్వీయ జీవితపు ఆలోచనలను వినడానికి సహాయపడుతుంది. మనసు యొక్క ముసుగును తొలగించి, భావాలను, భావోద్వేగాలను శుద్ధిచేసి పదాలుగా మారుస్తుంది, దాని ద్వారా నా అస్పష్టమైన అవగాహనలను వివరణాత్మక సైద్ధాంతిక దృష్టిగా మార్చడంలో నాకు సహాయపడుతుంది. 💭⚖️🙂📝@🌳 ‍ Energy Enjoy Entity  అమృత ఆనంద అస్తిత్వం 

Blessings Blissfulness

I want to call this "Belief/Blessings/Prayers/Wishes" as phenomenal psychological soft technology.   In technology, by switching On a botton, we get outcome. here generally don't know the process of technology. But can sence electricity is giving strength to technology process to get outcome.  Like that, these simple  blessings, beliefs, prayers are buttons to channelize the energy within,  but very powerful, it will work in many indirect ways.  I feel, For this soft technology (Belief/Blessings/Prayers/Wishes) God is Strong Base. Trust and Work are two important Self-ingredients to deal with that technology called Blessings for Blissfulness  💭⚖️🙂📝@🌳 ‍ Energy Enjoy Entity  అమృత ఆనంద అస్తిత్వం 

Vision View

Image
Imagination Illusion Ideal idleness Blissful Blender of  Naga & Nature Overwhelming Outcome of Vision View 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం https://www.facebook.com/photo?fbid=2274589006047849&set=a.1770421393131282

🏳️ Self Subject 🕊️ (స్వీయ సంహిత)

Image
⚛️🪷📧   22 August 2015 My Life is a journey with two legs.  One leg represents Success and another leg represents Failure. If I want to move in life I must have to face both Success & failure.   And failure is 1st step of learning. So I try to be optimistic to take everything in life journey. 30 January 2016 There are 5 elements in Nature that are 1) Land 2) Sky 3) Air 4) Water 5) Fire Through this nature is existing. There is a 6th element in Nature that is "Fog/Smoke". It will come from those 5 elements. it is needed for their existence.  There are also 5 elements in our Human body that are 1) Skin 2) Eyes 3) Nose 4) Ears 5) Mouth Through this humans are sensing. but there is another sense called Thinking. it is the 6th sense in our body. If we use this 6th sense properly in a proper way, it's good for us and also for Nature. 26 May 2016 Mother & Mother Land is like Heaven - Lord Sri Rama (In Sri Ramayan) Learning Instruments in my life is Place {with the help