Subbarao Mamaiya (Telugu 10.02.2026)

⚛️🪷☀️🍃@🌳 

పరిపక్వత పండిన 
ప్రస్తుత పాతపాటి 
ప్రియమైన పెద్దవారు"

కోమల కాఠిన్యం, 
లౌకిక లయ, 
సమతుల్య స్థిరత్వం
సమయ స్ఫూర్తితో
గుణ గంభీరంగా 
హుందాగా హుషారుగా  
సాగే సుబ్బారావు 
మామయ్యకు మనసారా 
హార్థిక హృదయపూర్వక 
పుట్టినరోజు పండుగ 
శోభమైన శుభాకాంక్షలు 
💭⚖️🙂📝@🌳
📖10.02.2026✍️



Comments

Post a Comment

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

⚛️ EnTREE Editions 🪷 కల్పవృక్ష కృతులు 🌳 (12.06.2024)

Health Day (Telugu 07.04.2026)