Shripad (Telugu 12.02.2026)

⚛️🪷☀️🍃@🌳

 'చంద్ర రమ'ణీయ
తల్లి తండ్రులకు
కనిష్ట కుమారుడివై
పెద్ద పుత్రునితో
సమానంగా సంకల్పంగా
లౌక్య లయతో
ధైర్యం ధారణజేసి
బాధ్యతల బరిలో 
దిగి దూసుకుపోతూ
ఉంటూ, ఉమ్మడిగా 
కుటుంబంలో కలిసి
కుటుంబానికి కవచంగా 
సాగుతున్న శ్రీపాద 
మహిదరుకు మోహనమైన
హార్దిక హృదయపూర్వక 
పుట్టినరోజు పండుగ 
శోభమైన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖12.02.2026✍️


కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)